@MuluguSubColl ములుగు జిల్లా కలెక్టర్ గారికి నమస్కారం. సార్ అక్షయ పాత్ర ఫౌండేషన్ తో వివిధ ప్రాంతలలో 5 రూపాయల కే భోజనం దొరకడం పేదలకు ఒక వరం. మన ములుగుజిల్లా కలెక్టర్ ఆఫీస్ లో కూడా ఏర్పాటు చేయడం వల్ల సూదుర ఏజెన్సీ ప్రాంతల నుండి వచ్చే పేద ప్రజలకు ఉపయోగం పడుతుంది అని అభిప్రాయం.🙏