For years, refugee families contributed to the growth of Pilibhit while lacking ownership of the very land they cultivated. Today, justice has finally caught up with their hard work. #YogiForHinduRefugees
ఐదు దశాబ్దాలకు పైగా దేశ సేవనే పరమావధిగా భావిస్తూ ప్రజా జీవితంలో విశిష్ట సేవలందించి, భారత ఉపరాష్ట్రపతిగా అత్యున్నత పదవిని అలంకరించిన శ్రీ @MVenkaiahNaidu గారి స్ఫూర్తిదాయక జీవన ప్రస్థానాన్ని ఆవిష్కరించిన "వెంకయ్య 'నాయకుడు' " పుస్తక పరిచయ సభలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది.
రాష్ట్ర విభజన వంటి క్లిష్ట సమయంలో పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నిలుస్తూనే, విభజన అనంతరం కేంద్రంలో తన అనుభవంతో రాష్ట్రానికి కేంద్ర విద్యాసంస్థలు, జాతీయ ప్రాజెక్టులు, మౌలిక వసతులు, ప్రత్యేక ఆర్థిక సహాయాలు తీసుకురావడంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. అలాంటి మహోన్నత నాయకుడి ప్రజా ప్రస్థానాన్ని భావితరాలకు చేరవేసే ఈ 'వెంకయ్య–నాయకుడు' గ్రంథం ప్రతి ఒక్కరూ చదవదగిన స్ఫూర్తిదాయక పుస్తకంగా నిలుస్తుందని విశ్వసిస్తున్నాను.
This is a Discord community for students, professionals, job seekers, creators, etc. 🇮🇳
💼 Jobs & referrals
🤝 Networking
🧠 Learning
💬 Tech discussions
🚀 Projects
🎯 Career guidance
❤️ Like • 💬 Reply • 🔁 RT • ➕ Follow for the invite link.
#IndiaAIBuilders#Community
Our 16-year-old 2bl bedroom flat (1000sq ft) in Pragati Nagar, Hyd is for sale. 1 km from Lake in a peaceful and calm community. Parking is good for one car and two bikes. Water supply depends on Manjeera and tankers. Requires total cash payment. If any1 interested, let me know.
🚨 India is offering massive financial incentives for researchers to return home.
Funding tiers span three categories:
• Young Research Fellows: Up to ₹4 crore
• Senior Research Fellows: Up to ₹6.5 crore
• Research Chairs: Up to ₹14 crore
Hey Everyone,
This Side I'm Pragati, a B. Tech ECE Graduate (2021-25)
Yesterday, I absconded my internship & I've 2.5 months of experience as a HR Intern.
Currently, I'm immediately looking for a Remote Opportunity.
If you have any openings for me, kindly let me know. 🙏
#job
Anyone working in Bengaluru whose company is hiring?
Looking for a Backend Developer role with 3.5 years' experience in Python, Django, PostgreSQL, MySQL, AWS, Docker & REST APIs.
Immediate joiner and urgently looking for an opportunity. If you can refer me, I'd be grateful.🙏
మాదకద్రవ్యాల మహమ్మారిని మన సమాజం నుండి తరిమికొట్టేందుకు... 'ప్రపంచ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం' సందర్భంగా మనమంతా ఒక్కటిగా నిలబడి, దేశ యువతను వ్యసనాల బారిన పడకుండా కాపాడుకోవడం మనందరి ప్రాథమిక బాధ్యత. డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యలకు తోడుగా, పశ్చిమ విజయవాడ యువతలో పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తూ నా వంతు కృషిని నిరంతరం కొనసాగిస్తున్నాను. డ్రగ్స్ లేని ఆరోగ్యకరమైన నవ సమాజాన్ని నిర్మించే ఈ పవిత్ర యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నాను.