రాయచోటి నియోజకవర్గం, రామాపురం మండలం, రాచపల్లె, పొలిమేర పల్లె, ఎగువ ఉప్పర పల్లెల గ్రామాలకి చెందిన 15 కుటుంబాలు టీడీపీ ని వీడి వైస్సార్సీపీ లోకి రావడం జరిగింది...
#YSRCPAgain2024#YSRCPSOCIALMEDIA#ysrcp#jagan
రాయచోటి నియోజకవర్గం ,రామాపురం మండలం, పొత్తుకూరు పల్లె, గ్రామంలో ఈరోజు ఉదయం ఇంటింటికి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా వైయస్సార్సీపి పార్టీ మరియు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి వివరిస్తూ...
ఆధునికాంధ్ర సమాజ పితామహుడు కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు. సామాజిక దురాచారాలపై వీరేశలింగం చేసిన పోరాటం చిరస్మరణీయం. ప్రభుత్వ వ్యవస్థలో ప్రబలంగా ఉన్న అవినీతిని ఆనాడే ఎత్తిచూపారు. మహిళల అభ్యున్నతికి బాటలు వేయడంలో ఆయనే స్ఫూర్తి. ఈ స్ఫూర్తిని కొనసాగించేందుకు పునరంకితమవుదాం
భారత రాజ్యంగా నిర్మాణంలో కీలక పాత్రదారి బడుగుబలహీన వర్గాల ఆశాజ్యోతి, అంటరానితనం వివక్షలపై అలుపెరగని పోరాటం చేసిన...భారతరత్న డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్బంగా ఆ మహనీయులు సేవలు స్మరించుకుంటూ వారి స్మృతికి ఇదే ఘన నివాళి💐
విజయవాడలో మా నాయకుడు సీఎం వైయస్ జగన్ గారిపై పచ్చ గూండాలతో దాడి చేయించిన చంద్రబాబు.
ఇది మేమంతా సిద్ధం యాత్రకు వస్తున్న అపూర్వ ప్రజాదరణను చూసి ఓర్వలేక Telugu Desam Party (TDP) పచ్చమూకలు చేసిన పిరికిపంద చర్య.
రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ సంయమనం పాటించండి.. దీనికి రాష్ట్ర ప్రజలందరూ మే 13న సమాధానం చెప్తారు..
ఎన్నో సంవత్సరాలనుండి ఒక పార్టీ ని నమ్ముకుని ఉన్నా ఇవ్వని గౌరవం ఈరోజు @ysjagan గారు నాకు ఇచ్చిన గౌరవం మాట తీరు చాలా సంతోషాన్ని ఇచ్చింది ధన్యవాదములు @ysjagan గారు... మళ్లీ మిమ్మల్ని సీఎం గా గెలిపించుకుంటాం @YSRCParty కోసం పని చేస్తా...నా మీద నమ్మకంతో వచ్చిన నా అనుచర వర్గానికి ధన్యవాదములు...
#YSRCPAgain2024 #jagan #AndhraPradeshElection2024
క్రోది నామ నూతన సంవత్సరం ప్రపంచవ్యాప్త తెలుగు వారందరికీ శుభాలను విజయాలను అందించాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు..
#AndhraPradesh#Ugadhi2024