ఢిల్లీ లో ఏఐసీసీ పిలుపు తొ
ఎలక్షన్ కమిషనర్ CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ తొ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమంపాల్గొనేందుకు TPCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులుఎమ్మెల్యే ఎంపీలు ఎమ్మెల్సీలతో కలిసి పాల్గొన్న మంచిర్యాల MLA కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిజామాబాద్ జిల్లాలో 90 శాతం వైకల్యంతో నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగురాలి పెన్షన్ను మూడు నెలలుగా నిలిపివేయడం అన్యాయం.
- కల్వకుంట్ల కవిత గారు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు
ٹی آر ایس سربراہ محترمہ کلواکنٹلہ کویتا نے درگاہ حضرت خواجہ شریف حسن ؒ، واقع حسن نگر میں عرس شریف کے موقع پر عقیدت و احترام سے شرکت کی۔ اس موقع پر ریاست میں امن و خوشحالی، سماجی انصاف اور اتحاد کے ساتھ غریبوں و کمزور طبقات کی فلاح کے لیے دعا کی۔
Mr @RahulGandhi wants to be Prime Minister, but acts like a coward, a bully and an undemocratic human
He preaches the Constitution, yet runs anarchy in Telangana through his puppet Revanth Reddy and encourages defections
He shouts "vote chori" on the streets, but made Telangana's biggest vote-chor, the original vote-for-note peddler, the Chief Minister
He can make baseless allegations against anyone. But when BRS leader Krishank Manne questioned the Anumula family's corruption with proof, he gets arrested
Rein in your puppet, Rahul.
Stop making a mockery of the Indian Constitution.
🙏🙏🙏🙏 కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊
సింగరేణి కార్మికుల విజయం.. టీఆర్ఎస్ పార్టీ, హెచ్ఎంఎస్ పోరాటానికి దిగొచ్చిన యాజమాన్యం.
"సింగరేణి యాజమాన్యానికి రెండు నెలల సమయం ఇస్తున్నాం
మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి
డిమాండ్లు పరిష్కరించకపోతే సింగరేణి గేటు ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపడతాం"
- తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు