#SitaOnTheRoad
సినిమా, పుస్తకం, సిగరెట్, మందు, అమ్మాయి (కొన్ని సార్లు క్రికెట్)...నాకు ఈ ఐదు ఇచ్చే ఆనందం ఇంకేవి ఇవ్వలేవు అని ఇంకోసారి రుజువైంది. #SitaOnTheRoad సినిమా తో.
ఇంత అద్భుతం ఆహ్లాదం ఆనందం ఉత్సాహం చిరునవ్వు ఇంకా ఎన్నో ఈ సినిమాతో నాకు కూడుకున్నవి...❤️❤️❤️👌🏾👌🏾👌🏾🖤🖤🖤