కొల్లేరు అక్రమాలపై చర్యలు తీసుకుంటారా?
2 ఏళ్ల కూటమి పాలనలో 6 వేల ఎకరాల కొల్లేరు భూమి అక్రమణకు గురైందని, గతంలో కూడా జరిగిన అక్రమణలపై పర్యావరణ శాఖ మంత్రి గారు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసిన తాజా మాజీ జనసేన నాయకుడు బొల్లిశెట్టి సత్యనారాయణ.
మన దేశంలో ప్రజాస్వామ్యం ఇదే..
31ఏళ్ల క్రితం నా కళ్ళు నరికేశారు
- కేరళ బీజేపీ ఎంపీ సదానంద
నేడు ఆంధ్రప్రదేశ్ లోనూ ఇదే తరహా రాజకీయ హింస జరుగుతోంది కదా అంటూ తీవ్ర చర్చ..!
జగన్ @ysjagan గారిని బయపెట్టాలి అనుకోవడం పెద్ద భ్రమ. అది జరగని పని కూడా.
జగన్ గారిని చూసి బయపడుతున్నారు అనేదే నిజం. 🔥💥 #YSRCP
హోమ్ గార్డ్ కి కూడా హోమ్ మినిస్టర్ కి ఉన్నంత బలం. కానిస్టేబుల్ కూడా కాళ్లు కదపనివ్వకపోవడం ఒకప్పుడు మీరు చూసిన రోజులు మరిచిపోయారా ?
జగన్ అనే వ్యక్తి అధికారంలో కంటే ప్రతిపక్షం లో బలంగా ఉంటారు అన్ని మీ అందరకి గుర్తు చేస్తున్న ..
కోటి సంతకాలు సేకరణ చిన్న విషయం కాదు ప్రజల్లో బలంగా పోతుంది @ysjagan 🔥
Hats off to the conductor. Even though he is not in deeksha, he is singing bhajans so gracefully in the bus full of Ayyappa Swamis.
Swamiye Saranam Ayyappa 🙏🏼