Performed Ayudha Pooja at our home, seeking divine blessings for safety, prosperity, and success. 🙏✨
Wishing everyone happiness and prosperity. Happy Ayudha Pooja! 🌼
“ఆశన్నగారి వారి ఇంట రాఖీ సంబరాలు”
రక్షాబంధన్ సందర్భంగా తన సోదరులు జీవన్ రెడ్డి గారికి, రాజేశ్వర్ రెడ్డ�� గారికి రాఖీ కట్ట��� ప్రేమాభిమానాలతో శుభాకాంక్షలు తెలిపిన సోదరి కరుణ.
ఆర్మూర్ నియోజకవర్గం లోని నందిపేట్ మండలంలో యూరియా యాప్ రద్దు చేయాలని రైతులు చేపట్టిన ధర్నాలో పాల���గొని రైతులకు మద్దతు తెలిపిన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి గారు.
@BRSparty @KTRBRS
నా జన్మదిన సందర్భంగా ప్రత్యక్షంగా, ఫోన్ ద్వారా, సోషల్ మీడియా వేదికగా మరియు వివిధ మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
మీ ప్రేమ, అభిమానం, ఆశీస్సులు నాకు మరింత బాధ్యతను, ఉత్సాహాన్ని అందించాయి.