Bangladesh 😂😂
Killed , Raped Hindus men women & even Kids.
Destroyed Maa Kaali , Jagannath temples .
Now karma is taking its revenge .
Honestly I am happy . 🛎️ Sympathy for these butchers .
Congratulations and best wishes to our @BJP4Andhra Rajampet District Secretary Shri. Krishna Reddy on being blessed with a girl baby this morning.
Pray Lord Venkateswara to bless the family with Success & Prosperity with the new arrival in their family.
@PurandeswariBJP@blsanthosh
రాజంపేట మండలం వత్తలుూరు వడ్డేపల్లి గ్రామంలో రేణుక ఎల్లమ్మ జాతరలో పాల్గొనడం జరిగినది.
గ్రామంలోని ఆలయం వద్ద పూజలు నిర్వహించి అమ్మ అశీసులతో అందరు సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను.
@PurandeswariBJP
తెలంగాణ రథ సారథులుగా బాధ్యతలు స్వీకరిస్తున్న శ్రీ @kishanreddybjp గారికి శుభాకాంక్షలు.
వారి సారధ్యంలో @BJP4Telangana మరింత బలపడి తెలంగాణలో అధికారంలో రాలావని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
@PurandeswariBJP
నిన్న చిన్నఓరంపాడు వద్ద బస్సులారీల ప్రమాదంలో బస్ డ్రైవర్ నాగ మల్లేశ్వర ను ప్రభుత్వ ఆసుపత్రిలో మరియు మా ఆత్మీయులు మస్తాన్ గారి కుమారుడు ను పరామర్శించడం జరిగినది.
ప్రాథమిక సమాచారం ప్రకారం ట్యాంకర్ డ్రైవర్ మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని @ysjagan గారు కోరుతున్నాను.
@PurandeswariBJP@blsanthosh
ఈ రోజు ప్రొద్దుటూరులో @BJP4Andhra రాయలసీమ జోనల్ సమావేశం కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.
2024 ఎన్నికలపై దృష్టి సారించి, సంస్థాగతంగా బలోపేతం చేయడానికి మరియు ప్రజల సమస్యల కోసం పోరాడుతూ ప్రజల దృష్టిని ఆకర్షించడానికి వివిధ అంశాలుపై చర్చించడం జరిగినది.
రాన్నున ఎన్నికల్లో @PurandeswariBJP గారి సారథ్యంలో ఆంధ్ర రాష్ట్రం లో ఎన్డీఏ కూటమి విజయం సాధించేందుకు కేడర్ కూడా సిద్ధంగా ఉంది.
@blsanthosh