@VSReddy_MP మనం విదేశాలకు వెళ్లకుండా మన ఊర్లో మనమే ఉంటే బావుండు… మొత్తం మీ పిల్లలు మన పిల్లలు ఊర్లలో వుండే సగం మంది పిల్లలు అమెరికా లండన్ ఆస్ట్రేలియా అని వెళ్లిపోయారు చాలా వరకు స్థిరపడే ప్రయత్నం చేస్తున్నారు//—- ఇంకా మీరు కాకమ్మ కబుర్లు ఎందుకండీ వందేమాతరం ఇది మాతరం అంటు స్టోరీస్ చెప్పడం//
ఫిరాయింపు నోటీసులు అందుకున్న 8 మంది ఎమ్మెల్యే��ు తాము పార్టీ మారలేదని, బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నామని స్పీకర్‌కు వివరణ ఇచ్చారు. తమ పార్టీ అభ్యర్థులుగా ఎన్నికల్లో గెలిచి, కాంగ్ర���స్లో చేరారని, వీరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
@naralokesh ఫేక్ ప్రామిస్ ఫేక్ పార్టీ ఫేక్ సైకో జగన్ అనడం కన్నా ఫేక్ సాడిస్ట్ మైండ్స్ మావి అనుకోండి సార్/ జగన్ సాడిస్ట్ కాబట్టే ఎక్కడ స్కూల్ కనపడిన/ ఎక్కడ హాస్పిటల్ కనపడిన/ గ్రామ సచివాలయం కనపడిన/ బాగా తెలిసిపోతాది///