తెలంగాణ భవన్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు 🎉
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS మరియు ఇతర బీఆర్ఎస్ నాయకులు.
అంతకుముందు పార్టీ కార్యాలయ ఆవరణలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, అమరులకు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో పలువురు తెలంగాణ కళాకారులకు సన్మానం చేసి, కేసీఆర్ గారిపై, తెలంగాణపై రూపొందించిన పలు పాటలను ఆవిష్కరించిన కేటీఆర్.
#TelanganaFormationDay
మా కాంగ్రెస్ సీఎం @revanth_anumula గారు
NTR విగ్రహం ఏర్పాటు చేస్తే… అక్కడ మాత్రం TDP జెండాలు, TDP ఫ్లెక్సీలే కనిపించాయి.
NTR గారంటే గౌరవం కానీ కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ హడావుడిని కాంగ్రెస్ కార్యకర్తగా ఎలా జీర్ణించుకుంటాం
దీనికన్నా మహానాడు పోవడం బెటర్ అన్న
గజం ధర లక్షన్నర మార్కెట్లో పలుకుతుంటే
కేవలం రూ. 4000 కు ప్రవేట్ వ్యక్తులకు ప్రభుత్వ భూములను అప్పజెప్పి, ఇష్టమొచ్చినట్లు అపార్ట్మెంట్లు, విల్లాలు, మాల్స్ కట్టుకోమని ఇస్తే చూస్తూ ఊరుకోము..
కాంగ్రెస్ 5 లక్షల కోట్ల స్కామ్ ను బరాబర్ అడ్డుకుంటాం✊
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS🔥
#SCAMgress #HILTP