యదార్థవాది లోక విరోధి అంటే వేమూరి రాధాకృష్ణ
కవిత కాంగ్రెస్తో రాయబారాలు… ఫలించకపోతే కొత్త పార్టీ
2025 మే 28, ఆంధ్రజ్యోతి వార్త
“ఇది జర్నలిజమా శాడిజమా?” కవిత ఆగ్రహం
కానీ యదార్థం మారలేదు… వేమూరి కూడా మారలేదు!
#TRSParty
35-40 దాటిన మహిళల్ని టార్గెట్ చేస్తారు... బాగా పొగుడుతారు... చాలా కేరింగ్ చూపిస్తారు.. ప్రేమ ఓలకబోస్తారు.... అసలు లైఫ్ లో ఏనాడు నా భర్త నన్ను ఇంత బాగా చూసుకోలేదు అనే ఫీల్ కలుగుతుంది...!
నువ్వే నా ప్రపంచం అంటారు... నువ్వు లేనిదే నేను బ్రతకలేను అంటారు...!
ఆ ప్రేమ మైకం లో ఈ పిచ్చి తల్లులు అన్ని చెప్పేస్తారు ఇంట్లో విషయాలు... ఆస్తులు, డబ్బులు... భర్తతో గొడవలు... ఏది దాచరు..
Next స్టేజి... వీడియో కాల్స్.... సెమీ న్యూడ్... Full న్యూడ్... లేట్ night అంతా ఇదే గోల...!
కట్ చేస్తే....
Next రెండు జరుగుతాయి...
ఒకటి... వాళ్ళు ఊళ్ళు దాటి వెళ్లి ఏదైనా ఓయో రూమ్ లో కలుస్తారు... తరవాత ఇల్లు వదిలి వచ్చేసా అంటూ ఇంటి నుండి తెచ్చిన డబ్బు నగలు సమర్పిస్తారు....
వాడు మంచోడు అయితే అవి తీసుకుని పోతాడు... లేదంటే ఈమెని ఏ brothel హౌస్ కె అమ్మేస్తాడు... ఇక లైఫ్ లో ఆమె బైట ప్రపంచం చూడలేదు...!
రెండోది...
ఆ వీడియో కాల్స్, చాట్స్ అన్ని చూపించి నాకు సహకరించలేదు అంటే వీటిని internet లో వైరల్ చేస్తా అని బెదిరిస్తారు...!
సమాజం లో పరువు, పిల్లల ముందు, భర్త తల్లితండ్రుల ముందు ఎలా తల ఎత్తుకుని తిరిగేది అని వారి డిమాండ్స్ తీరుస్తారు.
. ఫిసికల్ లేదా బంగారం... లేదా డబ్బు....!
ఇక తన నుండి ఏమి రాబట్ట లేము అని తెలిసాక వదిలేస్తారు....!
ఇవన్నీ అసలు చేస్తారు అనే ఆలోచన కూడ రానంత గుడ్డిగా నమ్మేస్తారు పాపం అమాయకులు 😔
కొన్ని కొన్ని పాఠాల మూల్యం కొన్ని జీవితాలు అనే విషయం చాలా లేట్ గా తెలుసుకుంటారు....!
తన కోసం తన కుటుంబం కోసమే భర్త పగలు రాత్రి కష్టపడుతున్నాడు అనే విషయం తెలుసుకుని ప్రతి స్త్రీ తన భర్తకు చేదోడు వాదోడు గా ఉంటే ప్రతి ఇల్లు ఓ భూలోక స్వర్గం అవుతుంది అనడం లో రెండో మాట లేదు...!
అలాగే ప్రతి పురుషుడు కూడ మరో స్త్రీ వ్యామోహం లో పడే ముందు తల్లి తరవాత తల్లి లా మనల్ని కంటికి రెప్ప లా చూసుకునే మన భార్య ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి అని కోరుకుంటున్నాను 🙏😔
#Relationships
చెరువు నడిబొడ్డులో MIM కాలేజ్ కడితే తీసే దమ్ము లేదు.
MIM MLC చల్ హట్ అనగానే మూటా ముల్లే సర్దుకొని పోలీసులు, అధికారులు పలాయనం చిత్తగించారు.
కేసు బుక్ చేశారట. అవును జనాలకు బాగా తెలుసు పోలీసు కేసులు ఎంత త్వరగా పరిష్కారం అవుతాయో.
రేవంత్ రెడ్డి గారికి దమ్ముంటే నిస్సహాయ ప్రజల ఆస్తులను కూల్చినట్లే, MIM ఆస్తులను కూడా కూల్చండి. లేకపోతే ఎన్నికల్లో బీజేపీకి సీట్లు వదులుకోవడానికి సిద్ధం కండి.