ఎన్నికల ప్రచారాల్లో నేతలు వాగ్దానాలను ఈసీ సేకరించి.. అవి నెరవేర్చని వారిని వచ్చే ఎన్నికల్లో అనర్హులుగా ప్రకటించాలనే రూల్ వస్తే సూపర్ కదా? కనీసం ఈ కాకి గోల అయినా తగ్గుతుంది. అబద్ధపు ప్రసంగాలు, ఓటర్ల కన్ఫ్యూషన్ రెండూ పోతాయ్
#elections#munugodubyelection#India#ElectionCommission
కనీసం ఏం జరిగిందో తెలుసుకోకుండా విచారణకు ఆదేశించారు. 20ఏళ్ల హుజూరాబాద్ చరిత్రలో ఒక్కసారి కూడా కన్నెత్తి చూడలేదు. ప్రాణం ఉండగానే బొందపెట్టమని సీఎం కేసీఆర్ ఆదేశించారు. బెదిరింపులకు కొంతమంది లొంగిపోయారు. 19ఏళ్ల అనుబంధానికి, సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను #EtelaRajender

హైదరాబాద్ కేంద్రంగా హెచ్1బీ వీసా స్కామ్... హోస్టన్ కోర్టులో నేరాన్ని ఒప్పుకున్న క్లౌడ్జెన్ ప్రైవేట్ లిమిటెడ్, బెంచ్ అండ్ స్విచ్ తరహా మోసం. పని ఉందంటూ బోగస్ కాంట్రాక్టులు, 2013 నుంచి 5లక్షల డాలర్లు వసూలు, గచ్చిబౌలిలోని క్లౌడ్జెన్ ఆఫీస్ క్లోజ్
#Hyderabad#Visa#USA
హైదరాబాద్: మొబైల్ ఐసీయూ బస్సులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. మొదటి దశలో జిల్లాకు ఒక బస్సు ఇస్తున్నాం, త్వరలో జిల్లాకు రెండు ఐసీయూ బస్సులు, ఇది వినూత్న ఆలోచన, దేశంలోనే ఇలాంటిది మొదటిసారి-మంత్రి కేటీఆర్
#telanganafightscorona#COVID19#KTR#Telangana
#Amaravathi
ఇవాళ్టి నుంచి #YSR పెన్షన్ కానుక పంపిణీ. 61.46 లక్షల మంది పెన్షనర్లకు రూ.1497.62 కోట్లు విడుదల. 2.66 లక్షల మంది వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్ల పంపిణీ.
ఈ నెలలో 29,961 మంది లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు మంజూరు -#Peddireddy#AndhraPradesh#CMJAGAN
ఢిల్లీ: జేపీ నడ్డాతో మాజీమంత్రి ఈటెల భేటీ. సమావేశంలో పాల్గొన్న బండి సంజయ్, రాష్ట్ర బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, ఏనుగు రవీందర్ రెడ్డి
#BJP#EtalaRajender#Telangana