కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర గిరిజనలకు చేసిన సంక్షేమ అభివృద్ధి చారిత్రాత్మకమైనది.
కెసిఆర్ గారి సేవలకు గుర్తుగా గిరిజన బిడ్డగా కృతజ్ఞతతో నేను రాసిన పుస్తకం..
*గిరిజనుల ఆత్మబంధువు కేసీఆర్*
#ktr#kcr#tribalwelfare
కడియం కూడా ఔట్.. టెక్నీకల్ గా దొరికిపోయిండు.. అనర్హత వేటు పక్క..!
తన బిడ్డ ఎంపీ కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ తరుపు నామినేషన్ పత్రాల పై కడియం సంతకం చేసిండు..?
#ktr#telanganaNews@KTRBRS
బంజారాలకు రిజర్వేషన్ కల్పించింది ఇందిర గాంధీ మాత్రమే అనే అపోహతో, సెంటిమెంట్ తో దశాబ్దాల పాటు బంజారాల ఓట్లను దండుకున్న కాం���్రెస్ పార్టీ...
#ktr #telanganews
@KTRBRS @BRSHarish @BRSparty
మైనర్ బాలికపై అత్యాచారం చేసి POCSO కేసులో నిందితుడైన బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై చర్యలు తీసుకోవడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును నిరసిస్తూ Brsv ఆధ్వర్యంలో డీజీపీ ఆఫీస్ ముట్టడించిన విద్యార్థి నాయకులు
*శ్రీను నాయక్*
*బిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి*
This was a file vedio on 15th Oct 2025, which I protest against CONG Govt, demand to continue *Best Available Scheme
@Regards
SRINU NAIK
BRSV STATE SECRETARY.
మూసి సుందరికరణ అవినీతి కి అడ్డుకట్ట వేయడానికి బిఆర్ఎస్వి పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు బస్తి వాసుల కోసం నేను పాడిన జానపద గేయం
శ్రీను నాయక్
బి ఆర్ ఎస్ ��ి రాష్ట్ర కార్యదర్శి.
జగిత్యాల ఘటనపై గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్క��� ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి శ్రీను నాయక్
జగిత్యాల గిరిజన బాలుర వసతి గృహంలో మావాటి (కేర్ టేకర్)గా పనిచేస్తున్న శ్రీనివాస్ అనే ఉద్యోగి రోజు మద్యం తాగుతూ రాత్రి సమయాల్లో గిరిజన బాలురపై చీపురుతో దాడి చేయడం, వారిని వేధించడం వివిధ సామాజిక మాధ్యమాల్లో ప్రసారం జరిగింది. ఇటువంటి అసాంఘిక చర్యలకు పాల్పడుతూ ఉద్యోగిగా పనిచేస్తున్న శ్రీనివాస్‌పై పోక్సో చట్టం మరియు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఉద్యోగం నుండి తొలగించాలని ఈరోజు బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి శ్రీను నాయక్ గిరిజన విద్యార్థి నాయకులతో కలిసి డిఎస్ఎస్ సంక్షేమ భవన్‌లోని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుల కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి శ్రీను నాయక్ మాట్లాడుతూ గిరిజన బాలుర సంక్షేమ వసతి గృహాల్లో పనిచేస్తున్న సెక్యూరిటీల సంఖ్యను పెంచాలని, రూముల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, జగిత్యాల ఘటనకు కారణమైన కేర్ టేకర్ శ్రీనివాస్‌ను ఉద్యోగం నుంచి తొలగించాలని, ఇటువంటి దురదృష్టకర ఘటనలు పునరావృతం కాకుండా కాంగ్రె��్ ప్రభుత్వం ప్రత్యేక గిరిజన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి, ఈ మంత్రిత్వ శాఖ పరిధిలో వసతి గృహాల పర్యవేక్షణపై ప్రత్యేక ��ిఘా విభాగాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కోర్ర గోపాల్ నాయక్, మాలోత్ నవీన్ నాయక్, లావుడీ సురేష్ నాయక్ మరియు కిరణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
విలువలేని విద్యా కమిషన్ రిపోర్ట్!
తెలంగాణ విద్యాశాఖ కమిషన్ రూపొందించిన తెలంగాణ విద్యా విధానం- 2026 నివేదిక విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ఎన్నో సందేహాలను మిగిల్చింది.
వ్యాసకర్త - శ్రీను నాయక్ దోన్వాన్
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌ను బీఆర్ఎస్వీ తీవ్రంగా ఖండించింది.
ఓయూలో నిరసన తెలిపి, రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించిన నాయకులు రాజేష్ నాయక్, ప్రశాంత్, శ్రీను నాయక్ తదితరులను ప��లీసులు అరెస్ట్ చేశారు.
సుమన్‌ను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
��ెలంగాణ భవన్లో జరిగిన "సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి" వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు @Satyavathi_BRS, @VSrinivasGoud, ఎమ్మెల్యే అనిల్ జాదవ్, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @RSPraveenSwaero, ఖానాపూర్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్, బీఆర్ఎస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు