చిన్నపుడు టీవీ లో ఒక ఈటీవీ మాత్రమే వచ్చేది.. ఒక ఈనాడు పేపర్ మాత్రమే ఉండేది ఊర్లో..
వాడు చెప్పిందే వేదం, వీడు చేపిందే ధర్మం అని రుద్దారు... 😭😭😭
ఆ ఈటీవీ లో ఉపయోగం ఉన్నవి అన్నదాత, పంచతంత్రం మాత్రమే..
మొత్తం సంద్రబాబు భజనే ఉండేది.. నాకు చిరాకు దొబ్బెది.. పేపర్ చదవడం మానేశా.. తర్వాత tatasky వల్ల నచ్చిన న్యూస్ ఛానల్ చూసే అవకాశం దొరికింది.. లేకుంటే అసలు తెలంగాణ ఉద్యమం గురించే తెలిసేది కాదు 🙏🙏🙏
@gayatri008_16 Adhe kadha Govt help tho business chesi crores sampadhinchina ramoji rao gaar lanti great people ni just edho Ap kosam chanipoina Potti Sriramulu garitho compare chestharu entandi veellu