మా జనసైనికులు మనసులో ఉన్నా మాటే మా నాయకుడు మనసులో ఉంటుంది.
తను గ్రౌండ్లో కి దిగితే అధికారులుకి, పని చేస్తున్న సహాయ బృందాలకి అదనపు భారం అవుతుంది అనే ఉదేశ్యం అంతే.. నేను చేసే కార్యక్రమలు నేను చేస్తున్న ❤️🙏 @PawanKalyan@JanaSenaParty@APDeputyCMO#VijayawadaFloods
It's Game Over for @YSRCParty!
"India Today - My Axis India" Exit Poll has concluded that the #TDPJanasenaBJP Alliance is going to form the government in Andhra Pradesh with @PawanKalyan being the Game Changer.
The poll predicts 98-120 seats for the alliance, whereas YCP will be restricted to 55-77 seats.
#APElections2024
#YCPLosingBig
#AllianceSweepingAP
పిఠాపురం ప్రజలందరికీ నమస్కారం,
పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన పార్టీ తరపున పోటీ చేస్తున్న, జనసేన పార్టీ ��ధినేత శ్రీ @PawanKalyan గారిని, బ్యాలెట్ నెంబర్ 4, "గాజు గ్లాస్" గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి, అత్యధిక మెజారిటీతో గెలిపించి పిఠాపురం నియోజకవర్గాన్ని, మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో సరికొత్త రాజకీయ వ్యవస్థను తీసుకువచ్చేందుకు అండగా నిలబడాలని ప్రార్థిస్తున్నాము.
#VoteForGlass | #APVotesForAlliance
#PawanKalyanWinningPithapuram
ఎన్నో అవమానాలు
భాధలు,వేదనలు
తప్ప ఏమీ మిగలలేదు
రాజకీయం తెలీదు
కుర్రాళ్లు...చిన్నపిల్లలు
ఊడుకు రక్తం అన్న వేదింపులుకు,ఒత్తిడి లుకు
భయపడకుండా గత 11 సంవత్సరాల నుండి ఎన్ని అటు పోట్లు ఎదురైనా వాటి అన్���ింటికి ఎదురొడ్డి జనసేన జెండా పట్టుకుని నిలిచిన 1/2 @JanaSenaParty @PawanKalyan
I accept this line of argument. He is general secretary of the party still he voiced his anguish in most dignified way. Not like SM handles blame everything on president.
శ్రీ పవన్ కళ్యాణ్ గారు – శ్రీ చంద్ర బాబు గారి మధ్య సుదీర్ఘంగా సాగుతున్న చర్చలు. ఇరుపార్టీల పొత్తుపై చర్చలు. ఇరు పార్టీల మధ్య పొత్తు పటిష్టత గురించి సమాలోచనలు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, వైసీపీ విముక్త ఆంధ్ర ప్రదేశ్ దిశగా చర్చలు.
ఆంధ్రప్రదేశ్ కు మంచ��రోజులు వస్తున్నాయి, కొత్త ప్రభుత్వం రాబోతుంది
• పవర్ షేరింగ్ ఎలా అనేది నాకు వదిలేయండి, మనం వైసీపీ ను ఓడిద్దాం.
• 2009 లో కలలు కన్న కలను 2024 లో మనం సాకారం చేద్దాం
We are in NDA, We are with BJP
#HelloAP_WelcomeJanaSena
#HelloAP_ByeByeYCP
#JanaSenaParty