THE BIGGEST FAN PAGE OF YOUNG TIGER (TS) @revanth_anumula IN TWITTER.Follow TS FOR LATEST EXCLUSIVE.INTERESTING UPDATE OF POLITICIAN UPCOMING #TELANGANA CM
@dmacpttsrtc @tsrtcmdoffice @TSRTCHQ @CTMTSRTC మేము నల్లమల్ల ప్��ాంతంలో నివసించే గిరిజన వాసులం.మాకు ఉన్నటువంటి ఏకైక అవకాశం.అలాంటి అవకాశాన్ని కూడా లేకుండా చేస్తే మా ఇబ్బందులను ఎవరితో పంచుకోలేము.😰🙏
శ్రీ గౌరవ నీయులైన @tsrtcmdoffice నమస్కరించి వ్రాయునది.ఏమనగా సార్ మాది @dmacpttsrtc నుండి మల్లెలతీర్థం వెళ్ళడానికి ప్రయాణికులు ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు.కారణం ఏమిటంటే మాకు గత 6 రోజులుగా బస్సు రావడం లేదు.మా మీద దయ తలచి మాకు బస్సు సౌకర్యం కల్పిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము🙏