1000 రోజుల కాంగ్రెస్ పాలన లో
సీఎం రేవంత్ అన్న తిరుపతి 6 + 6 గన్ మెన్లు, పోలీసు సిబ్బంది, ఎస్కార్ట్ కాన్వయ్ , బుల్లెట్ ప్రూఫ్ వాహనాల ఖర్చు 43.17 కోట్లు ...
@TeluguScribe వీళ్లకు ఏం ఇవ్వకండి.
అందులో ఒక్కరు కూడా లక్షాధికారి ఉండడు. అందరూ కోటీశ్వరులే.
అడ్డగోలు సంపాదించుకున్నారు.
పైసా లేకపోతే మా పని చెయ్యరు.
వీరికి జనం మద్దతు ఇవ్వకూడదు.
మేడ్చల్‌లో గంజాయి మత్తులో యువకుల వీరంగం
పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని భాగ్యలక్ష్మీ కాలనీలో ఘటన
గంజాయి మత్తులో 10 మంది యువకులు హల్చల్
రోడ్డుపై వెళ్తున్న ర్యాపిడో కార్ డ్రైవర్‌ను అడ్డుకున్న యువకులు
గంజాయి కావాలంటూ డ్రైవర్‌తో యువకుల రచ్చ
గంజాయి తన వద్ద లేదని చెప్పడంతో ఆగ్రహానికి గురైన యువకులు
డ్రైవర్ ఆకాష్‌పై బీర్ సీసాలతో విచక్షణారహితంగా దాడి
దాడిలో ఆకాష్ తలకు తీవ్ర గాయాలు
చేయి విరిగినట్లు సమాచారం
దెబ్బలు తట్టుకోలేక పక్కనే ఉన్న తన రూమ్‌కు పరుగులు తీసిన డ్రైవర్
ఆకాష్‌ను వెంటాడుతూ అతడి రూమ్ వరకు వెళ్లిన యువకులు
ఇంటి ఆవరణలో కట్టెలతో మళ్లీ దాడి
మొత్తం ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్
ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం
@Bezawada_Alludu Maturity comes after when you start criticize you most liked,
you will know what's happening in our country or company or organisation or whatever you are from.
ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు మహమ్మద్ ఇర్ఫాన్
తన తల్లిదండ్రులతో కలిసి.. ఢిల్లీలోని లక్ష్మినగర్ లో టార్పాలిన్ రూఫ్ కలిగిన 12 sqyd రూంలో ఉంటున్నాడు
తన తండ్రితో కలిసి ఐస్ స్లాబ్స్ అమ్ముతూ.. జీవనం కొనసాగిస్తున్నాడు మహమ్మద్ ఇర్ఫాన్
అతను స్కూల్ కి వెళ్లలేదు.. తనకు ఏ విషయంపై సందేహం ఉన్నా.. గూగుల్ ని అడిగి తెలుసుకుంటాడు
కానీ.. అతని జ్ఞానం ముందు గొప్ప గొప్ప చదువులు చదివిన వాట్సాప్ యూనివర్సిటీ అంకుల్స్ కూడా జుజుబీనే!
భారత రాజ్యాంగం.. కులం, మతం, విద్య, ఆర్ధిక స్థితితో సంబంధం లేకుండా అందరిని గౌరవించాలని చెప్తుందని ఇర్ఫాన్ నొక్కి చెప్పాడు
తమ ప్రాథమిక హక్కు కోసం పోరాడిన యువకులపై పోలీసుల లాఠి ఛార్జ్ చూసి.. నువ్వు కూడా అక్కడికి వెళ్ళు అని తన ఆత్మ తన శరీరంతో పోరాడిందని చెప్పిన మాట వింటే గూస్ బంప్స్ వచ్చేస్తాయి
విద్యార్థుల భవిష్యత్ కోసం నిరాహార దీక్ష చేసిన సోనమ్ వాంగ్ చుక్ ని టెర్రరిస్టులా ఎత్తుకెళ్లినట్టు వార్తలు వేయడం చూసి చలించిపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు
తాను ఎలాగో చదువుకోలేదు కానీ.. విద్యా హక్కు కోసం పోరాడుతున్న యువత కోసం పోలీసుల చేత లాఠి దెబ్బలు తినడానికి వచ్చానని చెప్పిన ఈ మహమ్మద్ ఇర్ఫాన్ కు నిజంగా హ్యాట్సాఫ్
విద్య ఎంత విలువైనదో తనకు తెలుసు కాబట్టే.. విద్యార్థుల కోసం తాను నిరసనలో భాగస్వామి అయి, అందరిలోను చైతన్యం రగిల్చాడు ఈ రియల్ హీరో!
ప్రస్తుతం ఇతని ఇంటర్వ్యూ దేశవ్యాప్తంగా తెగ వైరల్ అవుతోంది
@TeluguScribe నేపాల్ లో ఇలాగే నీలాంటి వెధవలు ఆలోచన చేసి కొంత మందినీ కాల్చి చంపేశారు.
చివరికి వారే ఆ ఆహుతికి గురయ్యారు.
తలపొగరు, అహంకార మాటలు ప్రజాప్రతినిధులకు అంత మంచివి కాదు.