Thread : వారాహి నవరాత్రులు ఎవరు ఐతే చేయలేదో వారు దర్శనం చేసుకోవాలి అని ఈ ప్రయత్నం.
Day-1 : వారాహి నవరాత్రులు
ఉన్మత్త వారాహి
Date: 6th July 2024, Saturday
Tithi: Ashada Sukla Padyami
అలంకరణ : ఇంద్రాణి దేవి
నైవేద్యం : బెల్లం పానకం, పులిహోర
పూజ సమయం : 5:45-6:27pm
విద్యార్థి దశ నుండే కృషితో, అపరిమిత విషయ పరిజ్ఞానంతో, విశేష అనుభవంతో రాష్ట్రస్థాయి నుంచి జాతీయస్థాయికి ఎదిగి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నాయకులు, భారత మాజీ ఉప రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ వెంకయ్య నాయుడు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.
@MVenkaiahNaidu
భారతదేశ ప్రధాని శ్రీ @narendramodi గారిని నా కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా కలిసి వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది.
I am deeply honored to have met with Hon’ble Prime Minister Sri. Narendra Modi ji along with my family to seek his blessings. His vision and leadership continue to inspire me and countless others. This moment will always remain a cherished memory.
@PMOIndia