ఉత్తరాంధ్రకు ఎంతో మేలు చేసే భోగాపురం ఎయిర్ పోర్టు ఓపెనింగ్ కు రెడీ అవ్వటంతో... కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సంతోషం చూడండి.
విమానయాన శాఖ మంత్రిగా ఉత్తరాంధ్ర వాసుల కలల ప్రాజెక్టు రెడీ చేశారు. ప్రధాని, సీఎంతో కలిసి ఓపెన్ చేయబోతున్నారు. #bhogapuramairport
Looks like Man of Masses #NTR is all set to expand his footprint with a premium multiplex venture, as per the ongoing buzz 🔥
Waiting for the official announcement!
#Dragon
భారతదేశ మొత్తం జనాభానే 140 కోట్లు ఉంటే... 750 కోట్ల మంది విద్యార్థులా? 🤔
"మోదీ ప్రభుత్వ హయాంలో ప్రశ్నాపత్రాల లీకుల వల్ల 750 కోట్ల మంది విద్యార్థులు ప్రభావితమయ్యారు."
SHOCKER 🚨 INDI Alliance boycotts voting on the Anti-Paper Leak Bill in the Rajya Sabha 🤯
Just before the minister's reply and the voting, Congress and its allies walked out of the House.
WOW... #Ramayan TRAILER.. EPIC👌💥🔥 BLOCKBUSTER ❤️🔥
#RanbirKapoor#Yash#Saipallavi#RamayanaTrailer
అద్భుతం, అస్సలు ఊహించలేదు ఇంత గ్రాండ్ గా ఉంటుంది అని.. విజువల్స్ NEXT లెవెల్ 🔥 Quality, అన్ని పాత్రల మేకప్ లు కరెక్ట్ గా కుదిరాయి.. ఈ ట్రైలర్ తో సినిమా ఇంకా next Level 💥