"సేనతో సేనాని"
@JanaSenaParty ఆవిర్భావం నుండి జెండాను మోసిన జనసైన్యం, అధినేత శ్రీ @PawanKalyan గారి భావజాలాన్ని నమ్మి ముందుకు సాగుతోంది.
ఆగస్ట్ 30న విశాఖలో “సేనతో సేనాని” సభలో ప్రజా గర్జన.
వేదిక: ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, విశాఖపట్నం
#SenathoSenani
జనసేన ఆవిర్భావం నుండి నిస్వార్థంగా ప్రజల్లో పార్టీ జెండా ఎగురవేస్తున్న జనసైన్యంతో కలిసి, ఈ 30న విశాఖలో జరిగే “సేనతో సేనాని” సభ ఏర్పాట్లను మంత్రి శ్రీ @mnadendla గారితో పర్యవేక్షించి మీడియా సమావేశం లో పాల్గొనడం జరిగింది.
#SenathoSenani
In 2018, over 12 lakh people gathered for the historic #JanaSena Kavathu at Rajahmundry.
A sea of people’s power, built purely on cadre strength & public faith without any backing from so-called political strategists like Prashanth Kishore.
తెలుగు వారి మొదటి పండుగ తొలి ఏకాదశి శుభ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు.
ఈ పండుగ వేళ ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, రైతన్నల ఇంట సిరుల పంట కురవాలని ఆ శ్రీ మహా విష్ణువును ప్రార్థిస్తున్నాను.
My heartfelt thanks to the divine land of Madura Meenakshi Amman’s Madurai, and to the sacred soil of Tamil Nadu, the Land of Murugan, for showing your love and devotion.
I extend my deepest gratitude to every devotee who attended the “Murugan Bhaktargal Maanaadu” with unwavering faith. Your presence was truly a blessing. This land and its people are the living spirit of Dharmic Bharat.
Special thanks to the organisers, @hindumunnani_tn President Thiru Kadeswara Subhramanyam Avl, @BJP4TamilNadu President Thiru @NainarBJP Avl,
Former President Thiru @annamalai_k Avl, Minister of State Thiru L. Murugan Avl,
Former Telangana Governor Smt. @DrTamilisai4BJP Avl, Senior politician Thiru @KSRadhakrish Avl, and all other dignitaries, Sadhus, spiritual gurus, and devotees who graced the occasion.
#MurugaBakthargalManadu
మా కార్యకర్త మా కారు కింద పడి చనిపోతే మీకేం సంబంధం? అని అన్నట్టు మాట్లాడుతున్న @AmbatiRambabu..
ఒక కార్యకర్త ప్రాణం పోగొట్టుకున్న ఈ విషాదంలోనూ ఇంత అహంకార భాషా?
The Pure Reality of #YSRCP
భారతీయ సనాతన ధర్మం ప్రపంచానికి అందించిన కానుక యోగ..
మానసిక శారీరక ఆరోగ్యానికి వరప్రదాయని యోగ..
ప్రతినిత్యం యోగా చేద్దాం.. ఆరోగ్యంగా ఉందాం...ఆరోగ్య భారతాన్ని నిర్మిద్దాం.
ప్రజలందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు.
#InternationalYogaDay
My humble tributes to the valiant Rani Laxmi Bai on her Punyatithi.
Her unmatched courage on the battlefield and her unwavering love for her motherland continues to inspire us all.
ప్రజా నాయకుడు జనసేన PAC సభ్యులు, గాజువాక జనసేన పార్టీ ఇంచార్జి, విశాఖపట్నం DCCB చైర్మన్ శ్రీ కోన తాతారావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభకాంక్షలు..
#Rayapureddykrishna#Pawanakalyan#janasena
Deeply saddened by the tragic Air India flight crash in Ahmedabad yesterday.
My heartfelt prayers are with the families of the passengers & crew. In this hour of grief, may they find the courage to heal and the strength to endure.
Om Shanti.
#planecrash#AhmedabadPlaneCrash