#ఒకేసారి ఒంటిమీద ఖద్దరు వేసి కత్తి 🗡పట్టాడు మన ఇంద్రసేన డు "
A సెంటర్ నుంచి D సెంటర్ వరకు కలెక్షన్ల ఉచా కోతలు మొదలు పెట్టాడు
దటీజ్ మెగాస్టార్💪🏼💪🏼
బం బం బోలే బాక్సాఫీస్ అదిరే అని ఒక
జాతర తో ఆంధ్రప్రదేశ్ ని ఇంద్ర ప్రదేశ్ మార్చి A TO Z సెంటర్లో..పాత రికార్డుల ఉక్కు పాత్ర వేశాడు
#మెగాస్టార్ అన్నయ్య కి తమ్ముడిగా వచ్చి 4 వ సినిమాతో యూత్ ఐకాన్ లవర్ బాయ్ గా మారి లవ్ స్టోరీస్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిన కళ్యాణ్ బాబు నటించిన తొలిప్రేమ
28 సంవత్సరాలు పూర్తి చేసుకున్న
16 సెంటర్లో లో 100 రోజులు
9 సెంటర్లో 120 రోజులు
2 సెంటర్స్ లో సిల్వర్ జూబ్లీ
#విజయవాడ సింగల్ ధియేటర్ Top3 క్లోజింగ్ గ్రాస్ మూవీస్
కొణిదల కొదమ సింహాలు ఇవే కావటం విశేషం
రంగస్థలం అప్సర థియేటర్ 104days 1,22,37,865💪🏼💪🏼💪🏼
ఖుషి రాజ్ 70 MM థియేటర్ 161days 1,05,63,300 💪🏼💪🏼
ఇంద్ర అప్సర థియేటర్ 175days 1,03,80,257 💪🏼
Sk RMTL BashA MegA FaN
#ManaShankaraVaraPrasadGaaru Nizam Closing Collections
Gross: ₹82.12 Cr
Net: ₹69.59 Cr
Share: ₹41.75 Cr(Excl.GST)
A phenomenal theatrical run in the Nizam territory. Just fell short of the ₹50 Cr Share milestone, but still ended its run as one of the biggest performers in the region.
#Chiranjeevi
#Peddi
Krishna District
Closing Share 9.03 Cr
Excluding GST
Note: హైక్ రేట్లు మీద ఎగ్జిబిటర్స్ కు ఇవ్వవలసిన 7.5% అమౌంట్ పరస్పర అంగీకారంతో కొన్ని ధియేటర్ల వారికి ఇవ్వలేదు...ఆ మిగులు అమౌంట్ సుమారు సుమారు 9 లక్షలు వరకూ క్లోజింగ్ షేర్ లో కలిపారు
రాజకీయాల్లోకి వచ్చి దశాబ్దం దాటింది,అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటింది, అయినా ఇప్పటికీ నీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే వారే తప్పితే, నువ్వు అవినీతి చేసావ్,దోచేసావ్ అని విమర్శించడానికి లేకుండా వెళ్తున్నావ్ చూడు..!
సాయం చేయాలనుకునే నీకు గాయం చేస్తున్న తట్టుకుంటున్నావ్ చూడు🙏🙏
#సుప్రీమ్ హీరో
#చిరంజీవి గారికి
#విజయవాడ: రాజ్ 70MM థియేటర్ 12 చిత్రాలు డైరెక్ట్ 💯 డేస్ కలిగి తెలుగు రాష్ట్రాలలో హైయెస్ట్ 💯 డేస్ కలిగిన హీరోగా 70MM థియేటర్ కి
నాటికి
నేటికి
ఏనాటికి
చెక్కు చెదరని
అన్ బిటాబుల్
శాశ్వతరికార్డ్.
సింగిల్ స్క్రీన్ 1+ కోటి రూపాయలు కలెక్షన్ సినిమాలు:-
#వైజాగ్ సిటీ
1) చిరంజీవి గారు & రాంచరణ్ ~ 3/3 సినిమాలు
2) బన్నీ & మహేష్ బాబు & ప్రభాస్ & తారక్ & వెంకటేష్ & వరుణ్ తేజ్ ~ 2/2/2/2/2/2 సినిమాలు
3) తరుణ్ ~ 1 సినిమా
#విజయవాడ సిటీ
1) చిరంజీవి/పవన్ కళ్యాణ్/రాంచరణ్ ~ 1/1/1 సినిమా
#ManaShankaraVaraPrasadGaru#మనశంకరవరప్రసాద్గారు#యర్రగుంట్ల-హేమ
👉నేడే విజయవంతమైన 25వ వారం
డైరెక్ట్ 169వా రోజు
చిరంజీవి గారి 51డైరెక్ట్ 💯డేస్ చిత్రాలలో
👉10చిత్రాలు 💯 డేస్ ఫుల్
👉16చిత్రాలు 50 డేస్ ఫుల్ కలిగిన ఏకైక హీరో
90ఏండ్లు ఏ తరానికైనా అన్ బిటాబుల్ శాశ్వతరికార్డ్
చిరంజీవి ఠాగూర్ సినిమా రికార్డ్ లక్ష్మినరసింహ కొట్టలేదని ముందు సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు అంట తర్వాత నిర్మాత బెల్లంకొండని,ముహూర్తం పెట్టిన జ్యోతిష్యుడుని కాల్చాడు అంట మన మెంటలోడు ఇది నేనుకాదు స్వయానా సొంత బావ దగ్గుపాటి వెంకటేశ్వరరావు చెప్తున్నాడు చూడండి🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
#ManaShankaraVaraPrasadGaru#మనశంకరవరప్రసాద్గారు#యర్రగుంట్ల-హేమ
👉నేడే విజయవంతమైన 24వ వారం
డైరెక్ట్ 168వా రోజు
👉సుప్రీమ్ హీరో చిరంజీవి గారికి 51డైరెక్ట్ 💯డేస్ చిత్రాలలో 10చిత్రాలు 100డేస్ ఫుల్ కలిగిన ఏకైక హీరో
90సంవత్సముల తెలుగుసినీచరిత్రలో అన్ బిటాబుల్ శాశ్వత రికార్డ్
100 రోజుల చిత్రాలు అనేవి ఇప్పుడు పూర్తిగా కనుమరుగైపోయాయి. ఒకప్పుడు ఓ మోస్తరుగా ఉన్న సినిమా కూడా 100 రోజులు ఆడేది. తర్వాత తర్వాత 50 సెంటర్స్, 100 సెంటర్స్ లో కూడా 100 డేస్ ఆడే స్థాయికి ఎగబాకి 2010 నుండి అమాంతం క్రింద పడిపోయాయి.
అలా 100 సెంటర్లకు పైగా 100 రోజులు ఆడిన చిత్రాలు కేవలం ఆరో ఏడో ఉన్నాయి. అదే 50 సెంటర్స్ కు పైగా 100 రోజులు ఆడిన చిత్రాలు దాదాపు 30 వరకు ఉన్నాయి.
నోట్: ఈ మూవీస్ అన్నీ రోజు నాలుగు ఆటలతో, షిఫ్ట్స్ లేకుండా 100 రోజులు డైరెక్ట్ గా ఆడినవి.
ఫస్ట్ చిరంజీవి - మెగాస్టార్ చిరంజీవికి మొత్తం ఆరు సినిమాలు 50 సెంటర్స్ కు పైగా 100 డేస్ ఆడిన సినిమాలు ఉన్నాయి.
మాస్టర్ – 52 సెంటర్స్
చూడాలని ఉంది – 63 సెంటర్స్
బావగారు బాగున్నారా – 54 సెంటర్స్
అన్నయ్య – 60 సెంటర్స్
ఇంద్ర – 118 సెంటర్స్
ఠాగూర్ – 181 సెంటర్స్
వీటిలో చూడాలని ఉంది, ఇంద్ర, ఠాగూర్ 100 డేస్ సెంటర్స్ లో ఆల్ టైం రికార్డ్స్ క్రియేట్ చేశాయి.
నెక్స్ట్ వెంకటేష్. 50 సెంటర్స్ పైగా 100 డేస్ ఆడిన ఆరు సినిమాలు విక్టరీ వెంకటేష్ ఖాతాలో కూడా ఉన్నాయి.
ప్రేమించుకుందాం రా – 51 సెంటర్స్
రాజా – 69 సెంటర్స్
కలిసుందాం రా – 76 సెంటర్స్
నువ్వు నాకు నచ్చావ్ – 57 సెంటర్స్
వసంతం – 53 సెంటర్స్
లక్ష్మి – 72 సెంటర్స్
వీటిలో ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా ఆల్ టైం రికార్డ్స్ క్రియేట్ చేయగా, ఫస్ట్ టైం 50 సెంటర్స్ లో 100 డేస్ జరుపుకున్న మూవీగా ప్రేమించుకుందాం రా రికార్డ్స్ కెక్కింది.
నెక్స్ట్ బాలకృష్ణ...50 సెంటర్స్ పైగా 100 డేస్ ఆడిన మూవీస్ బాలకృష్ణకు నాలుగు ఉన్నాయి.
సమరసింహారెడ్డి – 73 సెంటర్స్
నరసింహ నాయుడు – 105 సెంటర్స్
లక్ష్మీ నరసింహ – 78 సెంటర్స్
సింహ – 90 సెంటర్స్
వీటిలో సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు ఆల్ టైం రికార్డ్స్ క్రియేట్ చేయగా, 70 సెంటర్స్ పైగా 100 రోజులు ఆడిన నాలుగు సినిమాలు ఉన్న ఏకైక హీరోగా నటసింహం బాలయ్య గుర్తింపు పొందాడు. అలానే 100 డేస్ 100 సెంటర్స్ పైగా ఆడిన తొలి చిత్రం నరసింహ నాయుడు.
నెక్స్ట్ నాగార్జున... నాగార్జునకు 50 సెంటర్స్ పైగా 100 డేస్ ఆడిన చిత్రాలు మూడు ఉన్నాయి.
నువ్వు వస్తావని – 62 సెంటర్స్
మాస్ – 68 సెంటర్స్
శ్రీరామదాసు – 62 సెంటర్స్
సెంటర్స్ విషయంలో నాగార్జునకి ఎప్పుడూ ఆల్ టైం రికార్డ్ లేదు.
నెక్స్ట్ పవన్ కళ్యాణ్... ఈ కేటగిరీలో పవన్ కళ్యాణ్ కు రెండు సినిమాలు ఉన్నాయి.
ఖుషి – 79 సెంటర్స్
గబ్బర్ సింగ్ – 54 సెంటర్స్
పవర్ స్టార్ కి సెంటర్స్ విషయంలో ఎప్పుడూ రికార్డ్ లేదు.
నెక్స్ట్ మహేష్ బాబు...సూపర్ స్టార్ మహేష్ బాబుకు కూడా రెండు మాత్రమే 50 సెంటర్స్ పైగా 100 డేస్ ఆడిన సినిమాలు ఉన్నాయి.
ఒక్కడు – 100 సెంటర్స్
పోకిరి – 144 సెంటర్స్
మహేష్ కు కూడా సెంటర్స్ విషయంలో రికార్డ్ లేదు.
నెక్స్ట్ ఎన్టీఆర్... ఈ కేటగిరీలో ఎన్టీఆర్ కు మూడు సినిమాలు ఉన్నాయి.
ఆది – 96 సెంటర్స్
సింహాద్రి – 146 సెంటర్స్
యమదొంగ – 57 సెంటర్స్
వీటిలో సింహాద్రి 100 డేస్ సెంటర్స్ లో ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది.
నెక్స్ట్ ప్రభాస్... ప్రభాస్ కు ఒక్క సినిమా మాత్రమే 50 సెంటర్స్ పైగా 100 డేస్ ఆడిన సినిమా ఉంది.
అది వర్షం – 63 సెంటర్స్.
నెక్స్ట్ రామ్ చరణ్.... రామ్ చరణ్ కు కూడా ఒక్క సినిమానే ఈ కేటగిరీలో ఉన్నప్పటికీ అది ఎవర్గ్రీన్ రికార్డ్ గా ఫస్ట్ టైం 200 సెంటర్స్ లో 100 డేస్ ఆడిన చిత్రంగా మిగిలిపోతుంది.
ఆ సినిమానే మగధీర.
మొత్తం 213 సెంటర్స్ లో 100 డేస్ ఆడింది మగధీర.
నెక్స్ట్ అల్లు అర్జున్. 85 సెంటర్స్ లో 100 డేస్ ఆడిన దేశముదురు ఒక్కటే బన్నీ ఖాతాలో ఉంది.
ఇలా టోటల్ గా 29 సినిమాలు ఉండగా, మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ చెరో ఆరు సినిమాలతో టాప్ పొజిషన్ లో ఉన్నారు.
#Chiranjeevi #Venkatesh #Balakrishna #NTR #MaheshBabu #PawanKalyan #Nagarjuna #Prabhas #RamCharan #AlluArjun
#మనిషై పుట్టిన వాడు కారాదు మట్టిబొమ్మ
పట్టుదలే వుంటే కాగలడు మరో బ్రహ్మ
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు
మహా పురుషులవుతారు
తరతరాలకి తరగని వెలుగవుతారు
ఇలవేలుపులవుతారు 👍🏼🤝
🙏🏼🙏🏼
నదమూరి తారకరామారావు గారి 103వ జయంతి సందర్భంగా
మెగా అభిమానుల అందరి తరపున ఆ మహపురుషని కి ఘన నివాళులు