Beat the summer heat with cool and comfortable journeys! ☀️❄️
Travel in style with TGSRTC A/C buses where luxury meets comfort on every mile. Smooth rides, premium seating, and reliable service await you.
Book now and enjoy a refreshing journey! 🚌
#TGSRTC#ACBus#SummerTravel
@TGRTAIndia@Ponnam_INC@TGSRTCHQ I used TGSRTC city bus on Feb-4 early morning from SC Station to JubHills. Bus Driver (217297) and Conductor (213974) were cordial and helpful. Checked all the bus stops, and helped people board. A very positive impression on TGSRTC. Thank you.
మేడారం సమ్మక్క–సారక్క జాతర టీజీఎస్ఆర్టీసీ క్యాంప్ కార్యమాన్ని గౌరవనీయులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖామాత్యులు, గౌరవనీయులు శ్రీమతి సీతక్క గారు, పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మరియు మహిళా & శిశు సంక్షేమ శాఖామాత్యులు,
🙏 మేడారం మహా జాతర సందర్భంగా జనవరి 15వ తేదీ నుంచి ఫిబ్రవరి 05వ తేదీ వరకు అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తులు https://t.co/PrqaD5Odpy మరియు టీజీఎస్ఆర్టీసి లాజిస్టిక్స్ కౌంటర్లలో, బుకింగ్ చేసుకోవచ్చు.
🌐📦 Book now: https://t.co/PrqaD5Odpy
#MedaramJathara#TGSRTC#TGSRTCLogistics
🙏ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా, అమ్మవార్ల బంగారం ప్రసాదాన్ని భక్తుల ఇంటి వద్దకే అందించే ప్రత్యేక లాజిస్టిక్స్ సేవలను, టీజీఎస్ఆర్టీసీ వీసీ&ఎండీ గౌరవనీయులు శ్రీ వై.నాగిరెడ్డి, ఐపీఎస్ గారు ప్రారంభించారు.