తెలంగాణలో జ��న్జీ లేదా..? జెన్ జీ స్పిరిట్ లేదా?
కేంద్ర మంత్రి ప్రధాన్‌తో రాజీనామా చేయించారు.
కర్ణాటకలో కానిస్టేబుల్ పరీక్షను కూడా బహిష్కరించారు.
జార్ఖండ్‌లో ప్రభుత్వాన్ని పరిగెత్తిస్తున్నారు.
కానీ తెలంగాణలో సీఎం రేవంత్.. ఇంజినీరింగ్ చదువుల్ని 'క్రిమినల్ వేస్ట్' అంటే లైట్ తీసుకున్నారు!
ఇంజినీర్లందరినీ అన్నారని కేటీఆర్ రోజూ ప్రెస్ మీట్ పెట్టి రెచ్చగొడుతున్నారు.
బీఆర్ఎస్ సోషల్ మీడియా తమ వంతు ప్రయత్నం చేస్తోంది.
మరి ఎందుకు జెన్ జీ పట్టించుకోవడం లేదు?
రేవంత్ అన్న మాటల్లో నిజం ఉందని నమ్ముతున్నారా? లేదా బీఆర్ఎస్ ట్రాప్‌లో పడదల్చుకోలేదా?
#TelanganaGenZ #RevanthReddy #KTR #TGPolitics
“Criminal waste” is what the cheap minister says about our engineering Graduates’ abilities
What are his qualification to be saying so?
Did he ever write any competitive exam in his entire life?
Did he ever appear for an interview for a job?
Did he ever work anywhere In a professional environment?
For those who don’t know, he was a real estate broker turned blackmailer who hustled his way to buying the CM post in bankrupt Congress party
Just watched RAO BAHADUR 👏
This is one of those rare, rich films that reminds you why we fell in love with cinema in the first place ��
I have one request to every genuine film lover... give this film three hours of your life. It deserves your attention, your patience, and your applause.
Venkatesh MAHA has crafted it so precisely within the financial metrics and it requires guts & absolute conviction. SatyaDEV is sensational.
No noise.
No shortcuts.
Just pure filmmaking.
Congratulations to the entire team. Films like these deserve to be celebrated 🍻
@ActorSatyaDev @mahaisnotanoun @DeepaThomasss @GMBents @SrichakraasEnts @AplusSMovies @Mahayana_MP @RaoBahadurMovie @AtharvanaGlobal @thinkmusicindia @MediaYouwe
DOP - Kartik
Music - Smaran
Production Design - Rohan
Costumes - Shilpa
BRS asked Water for Farmers from Kannepalli Pump House but CM Revanth says he wants to cut us & spill our Blood on Crop.
Is this a language of a Chief Minister
రైతులకు నీళ్లు ఇవ్వండని అడిగితే మమ్మల్ని కోసి, మా రక్తం పంటలపై చల్లుతానని అనడం ఒక ముఖ్యమంత్రి భాషనేనా...
Cinema beginning lone Aachari…
“Nijalu cheppoddu… Bediripothaaru.”
ani chebuthadu.
Ee okka dialogue motham Aachari character foundation.
Cinema motham athanu nijanni daachadanike try chesthadu.
Endukante aa nijam bayataki vasthe…
Oka manishi maatrame kaadu…
Oka Rajavamsham…
Oka nammakam…
Oka identity motham koolipothundani athaniki telusu.
Director first scene lone motham cinema ni oka dialogue lo cheppesaadu.
తెలంగాణ వాళ్ళు స్థానిక పార్టీ ని పోగొట్టుకొని బయటి పార్టీ ని గెలిపించారు
ఇంకోక్కసారి ఓపిక వుండి అదే ప్రభుత్వాన్ని కొనసాగించితే వీళ్లకు ఇంత దైర్య�� ఉండేది కాదు
ఆంధ్ర వాళ్ళ బలం మన అనైక్యత
మీరు వాళ్ళ నాయకులను తిడితే వాళ్ళు నష్టపోయిన సరే వాళ్ళకే సపోర్ట్ చేస్తారు
తెలంగాణ వాళ్ళు మంచి చేసిన నాయకుడిని తిడుతాం అది మన కర్మ
#telangana #telanganaformation #Telangana
#Hyderabad #JaiTelangana #TelanganaState
#TelanganaCulture #TelanganaTradition
#TelanganaDiaries #TelanganaFormationDay
#ManaTelangana #TelanganaPride
స్వరాష్ట్రం వచ్చి పన్నెండేండ్లు దాటినా, ఇంకా ఆంధ్రాకు చెందిన కొందరి కళ్లలో మా తెలంగాణ భాష, మా యాస పట్ల అదే చిన్నచూపు.. అదే గుడ్డి వెటకారం! మా అస్తిత్వాన్ని, మా మట్టి వాసనను చూసి నవ్వేటోళ్లకి.. అసలు మర్యాద అంటే ఏందో ఎప్పటికీ అర్థం కాదు.
అక్షరాలకు రంగులు పూసి పలికించడం మాకు రాదు.. గుండెల్లో ఉన్నది ఉన్నట్టు సూటిగా చెప్పడం మా యాస నేర్పిన సంస్కారం. మా పండుగల బతుకమ్మ పేర్పుల వెనక, మా పెండ్లి దావత్ల ఆప్యాయతల వెనక ఉన్న ఆత్మీయతను చూసి ఓర్వలేని వాళ్లకు.. మా వంటకాలలో, మా ఆచారాల్లో ఉన్న గొప్పతనం ఎలా కనిపిస్తుంది??
ఇన్నాళ్లూ మా పల్లె పాటలను వెక్కిరించిన నోళ్లే, ఇప్పుడు మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో టాలీవుడ్ పాటలనే పక్కకు నెట్టి సోషల్ మీడియాని ఏలుతున్న మా జానపదాలను చూసి కండ్లు బైర్లు కమ్ముతున్నాయి! మట్టిలోంచి పుట్టిన మా గొంతుక, నేడు ప్రపంచ వేదికలను శాసిస్తుంటే.. వెక్కిరించిన ఆ నవ్వులే ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయినయ్.
గుర్తుంచుకోండి.. ఎదుటివారి భాషను చూసి వెక్కిరించే దౌర్భాగ్యం సంస్కారం అనిపించుకోదు. మా మట్టిని, మా యాసను తక్కువ చేసి మాట్లాడే మీ 'వెటకారం'.. మీ దిగజారుడుతనానికి నిదర్శనం తప్ప, మా గొప్పతనాన్ని తగ్గించలేదు. మట్టిని ప్రేమించే మా ఆత్మగౌరవం మీ అహంకారానికి తలవంచదు, పైపెచ్చు మీ అజ్ఞానాన్ని చూసి నవ్వుకుంటుంది. ఇప్పటికైనా మీ మూస ధోరణిని మార్చుకోండి.. మా అస్తిత్వాన్ని గౌరవించడం నేర్చుకోండి. లేదంటే, మీ వెక్కిరింతలకు మా విజయం ఇచ్చే సమాధానం ఇంకా ఘాటుగా ��ంటుంది!
జై తెలంగాణ ✊
పొద్దున 'ఇడుపు కాయితం' టైటిల్ రిలీజ్ కాగానే ఇగ ఏడుపులు స్టార్ట్ చేస్తరని ఒక గ్రూప్‌లో అన్నాను.. అన్నట్టే కొందరు ఏడుపులు మొదలుపెట్టిన్రు.
ఇక్కడ సమస్య ఒక పదం అర్థమవ్వడం, కాకపోవడం కాదు.. ఇక్కడ సమస్యల్లా ఆధిపత్య ధోరణి, అహంభావం.
గ్రామీణ నేపథ్యం లేని చాలామంది తెలంగాణ వాళ్ళకి కూడా 'ఇడుపు కాయితం' అనే పదం అర్థం తెలియకపోవచ్చు.. అందులో తప్పు లేదు.
తెలంగాణ మాండలికంలో ఉన్న ఈ పదం ఆంధ్ర ప్రాంతానికి చెందినవారికి అర్థమవ్వకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు.. అది మనం తప్పు పట్టాల్సిన అవసరమూ లేదు.
కానీ.. తెలంగాణ గ్రామీణ జీవనంలో వాడే ఒక పదాన్ని ఒక సినిమాకు టైటిల్‌గా పెట్టినప్పుడు.. అర్థం కాకుంటే వివరణ అడిగితే సరిపోతుంది. కానీ ఎగతాళిగా మాట్లాడుతూ.. ఈ సినిమాకు తెలుగు డబ్బింగ్ ఉంటుందా.. ఇది అసలు తెలుగు భాషేనా అని మాట్లాడుతున్నారు.. ఇది తెలంగాణ పట్ల కొందరికున్న ద్వేషాన్ని చెప్పకనే చెబుతుంది.
కేవలం ఆంధ్ర ప్రాంతంలో ఉండేవాళ్ళకి మాత్రమే అర్థమయ్యే పదాలను తెలుగు సినిమాల్లో ఇప్పటికే కొన్ని వందల కొద్ది వాడారు.
ఉదాహరణకు మహేష్ బాబు నటించిన ఆగడు సినిమాలో 'ఎలపరం ఒ��్చేస్తుంది' అని ఒక డైలాగ్ ఉంటుంది.. 'పెందలాడే' అనే పదం చాలాసార్లు వాడారు. వీటి అర్థం తెలియకుంటే తోటి ఆంధ్రా మిత్రులను అడిగి నేను తెలుసుకున్నాను. ఈ పదాలని కానీ, ఇలాంటి ఎన్నో పదాలని కానీ తెలుగు సినిమాల్లో వాడినప్పుడు తెలంగాణవాళ్లు ఎన్నడూ ఎగతాళి చేయలేదు.
ఎవరి భాష, యాస వాళ్లకి గొప్ప.. ఇతరుల యాసను, భాషను ఎగతాళి చేసే హక్కు ఎవరికీ లేదు.
ఒక్కప్పుడు తెలుగు సినిమాల్లో కేవలం విలన్లు, కమెడియన్ల��ే వాడిన తెలంగాణ యాసకు, తెలంగాణ ఒచ్చిన తర్వాత కాస్త ప్రాముఖ్యత పెరిగింది.. జనాదరణ పెరిగింది కాబట్టే కొందరు సినిమావాళ్ళు కూడా తెలంగాణకు పెద్దపీట వేస్తున్నరు.
కానీ సోషల్ మీడియాలో కొందరు ఉన్మాదులు మాత్రం తెలంగాణ యాసను వెక్కిరిస్తూ శునకానందం పొందుతున్నారు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్ళు అయ్యాక కూడా అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఇలా చేసేవాళ్ళలో చాలామంది ఒక ప్రముఖ రాజకీయ పార్టీకి ��ద్దతిచ్చే వాళ్లే కావడం గమనార్హం.
అర్థం కాకుంటే అడగండి.. అంతే కానీ అవమానించకండి.
ముందుముందు తెలంగాణ యాసకు ఇంకా గుర్త���ంపు పెరుగుతుంది.. కాబట్టి సహనం పెంచుకోండి.
కాళోజీ గారు అన్నట్లు.. మా తెలంగాణ భాష బడి పలుకుల భాష కాదు.. పలుకుబడుల భాష.
జై తెలంగాణ!
Went rollerblading in Hyderabad.
Within 10 mins someone pulls up next to me in a BE 6.
Starts yelling about their startup out the window. On the side of the Durgam Cheruvu Cable Bridge. While we're moving.
The entrepreneurial vibes in Hyderabad are off the charts man...
Nijame kadaa ⁉️
Ninna oka Discussion jarigindi :
Johny master pina pocso case pedithe vadu bail pina vachhi Pedda cinema choreography chesthunandu
Arava sridhar MLA pina case pedithe reverse lo victim pina case pettaru
Eluru MP drug case lo pattu badithe still MO ga continue avuthunnaru
Cinema vallu drug case lo dorikithe okkaru ippatiki jail ki poledu
Ippudu TG bandi Sanjay Son pina Case pedithe reverse lo Honey trap pettaru
Ide situation lo oka anamakudu vunte ee patiki enc0unter chesevallu kada ani discussion
Be rational. Be logical.
Even my views on Narendra Modi and Bharatiya Janata Party are changing because of Bandi Sanjay Kumar. @KTRBRS@BRSparty@BRSHarish
The movie Leader was released in 2010, yet even after 16 years, many of its scenes still feel deeply relevant to today’s political situation.
We millennials have grown up watching politics driven by religion, region, and caste, and even today (1/2)
many still continue to follow these blind beliefs and admirations toward political parties. But a system cannot be changed by people who are influenced by the same mindset. Real change begins when individuals choose to stand for what is right, think rationally, and act logically
Who’s dirtier?
The Union Minister who continues to shield his son abusing his position
The Congress Govt that plays mute and acts dumb even when a minor girls parents file a POCSO case
The Telugu media which refuses to report the news of such a ghastly crime
#BetiBachao
#POCSO
Andhra Pradesh minister Nara Lokesh speaking at the centenary celebrations of Andhra University describes the 2014 Andhra Pradesh bifurcation.
“We were necked out with just our clothes & nothing else. CM had no chair, no one told where the Capital of Andhra Pradesh will be, we didn’t have assembly or the secretariate”!
FACT CHECK!
No one was necked out.
Nara Lokesh and honourable CM of Andhra Pradesh, Nara Chandrababu Naidu have their permanent family residence in Hyderabad still. They spend weekends and holidays here.
TDP’s central office, NTR Bhavan is very much in Hyderabad in the heart of the city. Party activities still take place here.
Deputy CM Pawan Kalyan’s permanent residence is in Hyderabad. He travels mostly in a special flight whenever he needs to attend to his duties.
Lokesh’s entire family, including his uncle Nandamuri Balakrishna stays in Hyderabad
Andhra Pradesh & Telangana had joint capital for 10 years. From 2014 to 2024!!!
The joint properties like Secretariate was there till the new Telangana secretariat was constructed.
Andhra Pradesh government still has a lot of properties/ buildings in Hyderabad.
Most Andhra Pradesh politicians have permanent residences in Hyderabad. Their kids go to school here. Their business thrive here.
Despite the joint capital, when “Vote For Note” scam was exposed involving both Nara Chandrababu Naidu and current Telangana CM Revanth Reddy, CBN wanted to move his operations to Amaravathi.
Not a single Andhraite was necked out. All businesses & jobs of Andhra people are perfectly fine.
Both TDP or YSRCP never fought with BJP to demand the bifurcation promises.
All these whole bifurcation statements follow the same pattern as “Hindu Khatre Mein Hai”.
Make monsters out of common citizens, our friends, neighbours and run an agenda far from reality. Brew hate and thrive on hate.
All this joker built is a building and real estate properties for his caste people and he talks as if he built cyberabad.
Buffoon couldn't do jack for Amaravati in almost one and half tenures and he has the gall to claim that he built Cyberabad.🤡