A Celebration of Courage, Goodness & New Beginnings. 🏹✨
Wishing everyone a Happy Dussehra filled with endless happiness & prosperity ❤️
#RAPO#HappyDussehra
#RAPO తొందరపడట్లేదు... లేట్ చెయ్యట్లేదు
పెర్ఫెక్ట్ మీటర్ లో...పెర్ఫెక్ట్ క్యాస్టింగ్ తో చాలా కాలిక్యులేటెడ్ గా సినిమా తీస్తున్నాడు...
తనని తన ఫ్యాన్స్ ఎలాంటి కథల్లో చూడాలనుకుంటున్నారో అలాంటి కథలో కనిపించబోతున్నాడు...
@ramsayz క్యాస్టింగ్ లోకి మరొక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఎంట్రీ... ఏ సినిమా పడితే ఆ సినిమాకి ఓకే చెప్పని #RiteshDeshmukh ఈ సినిమాలో ఎలా కనిపించబోతున్నాడు అన్నది క్యూరియస్ ఫ్యాక్టర్ గా మారింది...
#RAPOCinematics
Bollywood powerhouse #RiteishDeshmukh is all set to make his Telugu debut with #RAPO23, joining the film's new schedule for a pivotal role. This ambitious neo-noir thriller is being made on a grand scale under the direction of #RamPothineni.
With DOP Tirru handling the visuals, Peter Hein, Vikram Mor, and Kevin choreographing the action, and music by Sam CS, the film is building a distinctive world on screen.