@revanth_anumula total false alligations in assembly about @alluarjun garu 😏
No police came to him and no negligence was done by allu arjun.
When he got information about crowd he went out from theatre 👍
@alluarjun He doing his best everything for sri tej and family
#Pushpa2
Everytime he says it's just a beginning
Next ball is out of the park
Can't wait for #AA22💥🥵
Love you
Love you
Love you
Proud to stan you GOAT @alluarjun 🛐
#Pushpa2#Pushpa2TheRule
The photo I waited for and now the photo you all wanted to see.. My fan girl moment with the ICON STAR @alluarjun sir during all the global success of #Pushpa2TheRule#corememory
వనపర్తి కెసిఆర్ నిరంజన్ రెడ్డి గారు 💥🔥
వలసల వనపర్తిని...
వరిపంటల వనపర్తిని చేసిన మొగోడు 🔥
@SingireddyBRS
అభివృద్ధి అంటే ఇది 👇👇👇
రైతులను ఆదుకునే విధానం ఇది 👇👇👇
కష్టం ఎవరిదైనా కష్టమే.. కన్నీళ్లు ఎవరికైనా కన్నీళ్లే..
దుఃఖం ఎవరిదైనా దుఃఖమే.. ఆకలి ఎవరికైనా ఆకలే...
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలోనే "రాష్ట్ర" ఏర్పాటు, రాష్ట్ర అవసరాల గురించి క్లుప్తంగా వివరించిన కేసీఆర్ గారు.
#KCR#BRSParty#Telangana
( File Video )
ఒక్క ట్విట్టర్ పోల్
తెలంగాణ పొలిటికల్ మూడ్ ని తేల్చేసింది.
కాంగ్రెస్ లీడర్లు వరుస పెట్టి ప్రెస్ మీట్లు
ఆఖరికి పీసీసీ కూడా స్పందించక తప్పలేదు.
రేపో మాపో సీఎం కూడా స్పందించక తప్పదు.
Pure BRS & KCR sir's supremacy 🙏
Thanks ra @INCTelangana 🤡
అల్లు అర్జున్ కు ఒక న్యాయం.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మరో న్యాయమా?
సంధ్య థియేటర్ ఘటనకు ఒకలా , హుస్సేన్ సాగర్ ఘటనకు మరోలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు స్పందిస్తున్నది?
బీసీ బిడ్డలు గణపతి,అజయ్ ల ప్రాణాలు... రేవతి ప్రాణాల విలువ ఒకటి కాదా?
రేవంత్ రెడ్డి గారు మీకు, బిజెపి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మధ్య అనుబంధం ఏంటి?
సంధ్య థియేటర్ కేసులో మహిళ చనిపోతే అల్లు అర్జున్ ని(A-11) గా జైలుకు పంపిండ్రు కదా!
మరి భారతమాత మహా హారతి ఘటనలో ఇద్దరు వ్యక్తులు చనిపోతే కిషన్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు కేసు పెట్టడం లేదు??
భారతమాత మహా హారతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కిషన్ రెడ్డి గారు దీనికి బాధ్యులు కారా?
కిషన్ రెడ్డి గారి స్పూర్తితో నడుస్తున్న భారతమాత ఫౌండేషన్ ఈ కార్యక్రమానికి పోలీసు పర్మిషన్ తీసుకున్నదా? తీసుకుంటే ఒక చెరువు మధ్యలో టపాకాయలు కాలుస్తామని చెప్పిండ్రా?? ఇంతవరకు ఒక్క నిందితుడిని కూడా ఎందుకు అరెస్టు చేయలేదు??
హుస్సేన్ సాగర్ లోకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా బాంబులు పేల్చడానికి అనుమతి ఇచ్చింది ఎవరు? ? ఆ అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
దీనికి టూరిజం అధికారుల అనుమతి ఉందా? అగ్నిమాపక శాఖ అనుమతి తీసుకున్నారా?
రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఈ ఘోర ఘటనపై ఎందుకు మౌనంగా ఉన్నారు? మీరే కదా హోంమంత్రి. అగ్నిమాపక శాఖ కూడా మీ దగ్గరే ఉంది కదా??
The Jan 26th incident in Husaain Sagar lake in Hyderabad in which two Hindu youths died is not a freak accident, but the result of a callous approach towards the lives of poor people. This is a clear case of culpable homicide not amounting to murder.
Like Allu Arjun, Union Coal and Tourism Minister , Mr Kishan Reddy and the owners of Bharatha Maatha Foundation must be booked under relevant sections of law and they should be arrested.
All are equal before law.
Jai Hind✊
@CPHydCity@TelanganaDGP@ANI@PTI_News@TheHindu@timesofindia@ANDHRAJYOTI@ntdailyonline@TelanganaToday@BRSparty