బ్రేకింగ్ న్యూస్
రావణ్ కేసులో వాదనలు ముగిశాయి
కొద్ది సేపట్లో తీర్పు ఇచ్చే అవకాశం ఉంది
మరణశిక్ష పడే సెక్షన్ల కింద రావణ్ పై కేసు పెట్టారు
నేను నా వాదనలు వినిపించా
డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ తో పాటు మరో 25 మంది ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు
హిడ్మా చనిపోయినపుడు రావణ్ శ్రద్ధాంజలి ఘటించడం కూడా నేరమేనట
రావణ్ కు బ్రతికేహక్కు లేదని ప్రాసిక్యూషన్ వారు వాదించారు
శ్రద్ధాంజలి ఘటిస్తేనే రావణ్ నేరస్తుడేతై.. మరి పవన్ చేసిందేంటి
నక్సలిజాన్ని సమర్ధించిన పవన్ కు ఉపా చట్టం వర్తించదా
ఒకవేళ రావణ్ కు రిమాండ్ పడినా ఇంకా 102 కేసులను సిద్ధం చేశారు
పిటి వారెంట్లతో రాష్ట్రమంతా తిప్పాలనుకుంటున్నారు
ఏడాది పాటు రావణ్ ను జైల్లోనే ఉంచాలనే దుర్మార్గమై ఆలోచన చేశారు
సోషల్ మీడియా కేసుల పై పెట్టిన శ్రద్ధ సుగాలి ప్రీతి కేసులో చూపించి ఉంటే బాగుండేది
రాష్ట్రంలో మహిళల పై జరుగుతున్న దాడుల పై పెట్టుండాల్సింది
-జడ శ్రవణ్ కుమార్
నా కొడుకు బ్రతికి ఉంటే చూపించండి..
లేకపోతే ఎక్కడ దహనం చేశారో చెప్పండి ఈ
తల్లి కన్నీటి వెనుక ఉన్న వేదన ఏ తల్లికీ రాకూడదు !!
కొడుకుని కోల్పోయిన బాధను భరిస్తూనే, కనీసం తన బిడ్డ మట్టినైనా అప్పగించండి అని వేడుకుంటోంది 😔💔
Dissatisfaction among the people is slowly turning into a wave of opposition.
And soon, that wave will become unstoppable.
Time to reset the team.
Time to sharpen the strategy.
Time to hit the ground hard.
2029 awaits you.🔥🎯 @ysjagan
నిజమే గా మరి టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళని వేదిస్తుంటే ఎవడైనా స్పందించాడా ?
గాదె సాయి కృష్ణా వాళ్ళు పక్కా జనసేన పార్టీ న్యాయం చేయమని అడుగుతుంటే చేశారా 😔💔
పాపం అదృశ్యం అయ్యి పది రోజులు అయ్యింది ఇప్పటి వరకు ఆచూకీ లేదు 😔
జనసేన కార్యకర్త లాకప్ డెత్ కేసు 🥺
డైవర్షన్ కోసం నాలుగు రోజుల క్రితం మాట్లాడిన మేకప్ అన్నారు అని టీడీపీ హడావుడి 😭🤣
డీఎస్సీ అక్రమాలపై చర్చకు ఛాలెంజ్ విసిరి.. మేము వచ్చేలోపు ఎందుకు పారిపోయావు @naralokesh ?
డీఎస్సీ పరీక్షల నిర్వహణలో భాగమైన వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చిందయ్యా అంటే? సమాధానం చెప్పరు
నీతో చర్చించడానికి.. వైయస్ జగన్ గారు అవసరం లేదు.. మా పార్టీలోని మహిళలు చాలు
-నాగమల్లేశ్వరి గారు, వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
#MegaDSCScam
#LooseLokesh
#SadistChandraBabu
2022 23 అనుకుంటా పత్తి క్వింటా దాదాపు 10 వేలన్నరకి అమ్ముకున్నారు రైతులు ❤️🥹
మాది ఎకరా పత్తి మేము 10 వేలకి అమ్మినం ❤️
ఇప్పటి వరకు అదే టాప్ అంట రైతు రాజుగా బ్రతికిన రోజులు అవి @ysjagan 🌾🔥❤️
బ్రేకింగ్ న్యూస్
సాయికృష్ణ మామయ్య స్పీచ్🔥
ఆడబిడ్డ ఏడుస్తుంది... న్యాయం చేయండి
సీఐ చంపేస్తే డిజీపీ అడగరా?
మేము పనిచేసింది పవన్ కళ్యాణ్ కి,నారా లోకేష్ కు...
మేం కాపు నాయకులం, ప్రశ్నిస్తున్నాం.. పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పండి
మా ఫ్యామిలీ అంతా జనసేన పార్టీ నేతలమే
సాయికృష్ణ కాలిగోళ్లు పీకినా ఎవరూ అడగరా?
విజయవాడలో ప్రశ్నించే నాయకుడు లేడా?
సాయికృష్ణ మృతికి కారణమైన సీఐ నాగరాజుతో పాటు పోలీసులపై చర్యలేవి?
రాజీ కోసం కొంతమంది జనసేన నాయకులు మా ఇంటికి వచ్చారు