మాటల్లో కాదు… చేతల్లో చూపిస్తున్న నాయకత్వం 🔥
పులివెందుల మెగా వాటర్ గ్రిడ్‌కు రూ.280 కోట్లు కేటాయించి 96% పనులు పూర్తి చేయించిన @PawanKalyan గారు.
త్వరలో 5.5 లక్షల మందికి తాగునీరు 💧
ఇదే జనసేన పాలన… ఇదే పవన్ కళ్యాణ్ మార్క్.✊🔥
New #HouseBoats bring a unique Godavari tourism experience to Rajamahendravaram. 📍
• Enjoy sunrise & sunset cruises and overnight stays under the stars.
• Experience floating dining on the Godavari.
@kanduladurgesh@PawanKalyan
కోట్లాది మంది అభిమానుల వెండితెర ఇలవేల్పు, అభిమానులను సేవామార్గంలో నడిపిస్తూ సమాజ సేవకులుగా తీర్చిదిద్దిన సేవామూర్తి, మన జనసేనాని ���్రీ @PawanKalyan గారి అన్నయ్య, మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్, పద్మవిభూషణ్ డా. @KChiruTweets గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#HBDMegastarChiranjeevi
సృష్టికి సూర్యుడు ఒక్కడే…
దేవతలకు ఇంద్రుడు ఒక్కడే…
చుక్కలకు చంద్రుడు ఒక్కడే…
తెలుగు సినీసీమకు మెగాస్టార్ ఒక్కడే…
దశాబ్దాలుగా ఇండస్ట��రీలో ఆపోజిషన్లు మారినా… ఆయన పొజిషన్ మాత్రం మారలేదు!.
తరతరాలకు మార్గదర్శి…
తెలుగు సినీ పరిశ్రమకు దిక్సూచి…
నా దేవుడు… నా స్ఫూర్తి… నా ఆక్సిజన్ ❤️
మన మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!
జై చిరంజీవ! 🔥❤️🙏
@KChiruTweets
#HBDMegStarChiranjeevi garu
HAPPY BIRTHDAY CHIRANJEEVI SIR ❤️
We remember the progression of our school years through the titles of your films. Your films didn’t just mark an era, they marked our lives.
You are not just our cinema..... You are very big part of our lives.
The passion. The drive. The madness. The way you broke the fourth wall and connected directly with the audience..... that connection is what made cinema an emotion for all of us.
"నాకు సినిమా అంటేనే చిరంజీవి. వేరే హీరోలు ఉంటారు అనేది నాకు ఆ తరువాత తరువాత తెలిసింది." - Sandeep Reddy Vanga
Adi Telangana lo Chiru craze 🤩🤩
Telangana area ki first movie star ante Chiru ne.
ఈసారి జనసేన కోటా ఖచ్చితంగా ఉండేలా ఉంది.
కనీసం 27కు గాను 6 మంది జడ్పీ చైర్మన్లు,
ఓ 3-5 మేయర్లు,
కనీసం ఓ 30-35 మంది మున్సిపల్ ఛైర్మన్లు,
ఇక MPPలు, సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, కార్పోరేటర్లు, ZPTCలు, MPTCలు కోకొల్లలుగ�� జనసేనకు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
బలమైన అభ్యర్థులు సిద్ధంగా ఉండండి.
@PawanKalyan
@JanaSenaParty
80 ఏళ్ల స్వతంత్రంలో కానాడ గ్రామానికి మొదటి సారి రోడ్డు!!
చోడవరం నుంచి 23 KM దూరంలో ఉన్న కానాడ గ్రామం రోడ్డు!!
70 లక్షల నిధులతో మేడివాడ నుంచి కానాడకు తారు రోడ్డు!!
#PawanKalyanTransformsAP#PawanKalyanAneNenu#JSPWorks
Protecting the Uppada coastline from sea erosion is a major priority, and I am happy that the Central Government has agreed to sanction ₹323 crore for this important initiative.
This crucial step has been made possible through the continuous efforts of Hon’ble Deputy Chief Minister and Pithapuram MLA Shri Pawan Kalyan garu. The agreement with IIT Madras for technical support and supervision of the coastal protection wall is also a significant step towards securing the future of Uppada.
As a mark of gratitude to Shri Pawan Kalyan garu, local fishermen organised a special programme. I joined the fishermen, Jana Sena Party leaders, cadres and Veera Mahilas on a boat journey into the sea, where we together performed a symbolic milk offering to his portrait.
On behalf of the fishing community, I extend my heartfelt gratitude to Shri Pawan Kalyan garu for his tireless efforts to protect the Uppada coastline and strengthen the livelihoods of fishermen.
With ₹323 crore in funding and the technical expertise of IIT Madras, I am confident that the people of Uppada and fishing families will receive long-term protection and greater livelihood security.
#Uppada #PawanKalyan #TangellaUdaySrinivas #KakinadaMP #JanaSenaParty #FishermenWelfare #CoastalProtection #Pithapuram #Kakinada
It’s not just the boys who go crazy,
When Pawan Kalyan’s aura hits,
even the girls join the celebration @PawanKalyan💥🦁
Tanuku kalyan anna lady fans 💥😲🥵