నువ్వు సమాధానం చెప్పాల్సిన వాళ్లు చాలా మంది ఉన్నారు @kalyanpada38118
నీ విజయమే వాళ్లకి సమాధానం. నిశ్శబ్దంగా కష్టపడు, నీ విజయమే బిగ్గరగా మాట్లాడనివ్వు.
Haters side ki thengesthe better. Comments lo moragakandi.
#KalyanPadala
This is our kalyan @kalyanpada38118 a man with a golden heart🫶✨
Ilanti good things evariki kanipinchavu negative point kosame chustaru. Views & reach kosam wrong thumbnails tho Kalyan ni use cheskuntaru, positive moments matram highlight cheyyaru.🙃
#KalyanPadala💎🧿
Some faces are watched… but some faces are impossible to forget. ❤️🔥
Even after the season ended and a new season arrived, the eyes are still searching for Kalyan. That’s the kind of impact he left behind. 🔥
He didn’t just earn fans during his Bigg Boss journey,he earned a place in people’s hearts through his hard work, honesty, determination and the person he truly is. 👑
That’s how much craze Kalyan earned — even today, people are still crying over him and can’t seem to move on. ❤️🔥
Seasons may change, contestants may come and go, but Kalyan’s craze remains untouched. The love, the admiration, the madness for him , it only keeps growing. ❤️🔥
This isn’t just popularity… this is the legacy of a man who worked hard for every bit of the love he receives today. 🦁🔥
Kalyan Padala — unforgettable, irreplaceable, and forever a fan favourite. 👑❤️
కళ్యాణ్… చిన్నప్పటి నుంచే యాక్టర్ అవ్వాలని ఎన్నో కలలు కన్నావు. దేవుడు ఆ దిశగా నీకు మార్గం చూపించాడు… నువ్వు నిన్ను నువ్వే నిరూపించుకున్నావు, గెలిచావు. ఇప్పుడు ఆ బాటలోనే ప్రయాణిస్తున్నావు.
ఈ ప్రయాణంలో ఒడిదుడుకులు సహజం. విజయం వెనుక విమర్శలు కూడా ఉంటాయి. అంతటి శివశంకర వరప్రసాద్‌కి కూడా అవి తప్పలేదు. కానీ ఈరోజు నా చిరు తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఏలుతున్నాడు. నాకు ఒకటే నమ్మకం,నా చిరు ఎప్పుడూ సామాన్యుడి వెంటే ఉంటాడు. నువ్వు భయపడకు కళ్యాణ్… ధైర్యంగా ముందుకు వెళ్లు. నీకు ఎప్పుడూ సపోర్ట్‌గా మేమంతా ఉంటాం. మేము shifted BB fans కాదు… నిజంగా నిన్ను ఇష్టపడి, నమ్మి, నీ ప్రయాణంలో నీతో నిలబడే వాళ్లం. కొంతమంది నీ మౌనాన్ని చేతకానితనంగా, భయంగా అనుకుంటారు. కానీ వాళ్లకు తెలియదు… ఆ మౌనం వెనుక ఉన్న అసలు కారణం తెలీదు.కొంతమందికి నీ నవ్వు ఇష్టం… కొంతమందికి నీ మనసు ఇష్టం… ఇంకొంతమందికి నీ స్టైల్ ఇష్టం. కానీ నాకు నీలో అన్నింటికంటే నచ్చేది ఏంటో తెలుసా?
నీ మానసిక బలం… అదే నీ Emotional Strength. ❤️🔥
ఇష్టంతో వచ్చావు… అదే ఇష్టంతో గెలుస్తావు.
పడినా లేచి ముందుకు వెళ్లు.
Do or Die. 🔥✊🤞🤍🫶
Forever a Mega Fan 🌟❤️🔥
Happy Birthday to my Boss, my Inspiration, my Role Mode, I bleed Chiru❤️
But some people are unnecessarily doing negativity. Let them talk 🖤✨
#Chiranjeevi#kalyanpadala
What an elevation by @JioHotstar🥳
Kalyan’s entry gave absolute goosebumps🔥🔥🔥
Kalyan created history by winning #BiggBossTelugu9🏆
He proved that a Common Man can stand tall against celebrities😎massive 65% landslide victory🔥
#KalyanPadala Aura>>>👑
#BBAgniPariksha2
Season appudu kanapadani bokkalu ippudela kanapadthunnai ra asalu 😵💫
Expectations tho support chesthe adi support or fanism eh kadu 😑
Sandhu dorikindi ani meeda padithe jokers anukuntaru, credibility pothadi🤡
Lopala intha pettukoni support ela chesar ra babu🙏
#KalyanPadala
#kalyanpadala in mega star Chiranjeevi birthday celebration🎉🎊 @kalyanpada38118#HBDMegastarChiranjeevi A common man ruled TFI🔥🔥 A commoner ruled Bigboss🔥🔥Two inspirational person who inspired common man can achieve anything through there work and sincerity and positivity ❤