SUSPENSION BRIDGE -
Shilparamam to come up at Nalgonda
A design for a 350 metre-long suspension bridge at the Udaya Samudram balancing reservoir was finalized. #royalnalgonda
నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో యువతతో anti డ్రగ్స్ అండ్ నార్కోటెక్స్పై అవగాహన కార్యక్రమం. మరియు పూర్తిగా అరికట్టాలని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేపించడం జరిగింది.
#awareness#pledge#AntiDrugAwareness
నల్లగొండ రైల్వేట్రాక్ సబ్వేలో తరచు నీటితో
నిండిపోవడం వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలు..ఈ సమస్యపై అధికారులు స్పందించి రెండు రోజులుగా నీళ్ళు తీసివేసారు..కాని మళ్ళీ నీళ్ళు వస్తున్నాయి. దయచేసి అధికారులు ఈసమస్యను పూర్తి స్థాయిలో శాశ్వతంగా పరిష్కరించాలని కోరుతున్నాం@BJP4Telangana@KTRTRS
నల్లగొండ రైల్వే ట్రాక్ సబ్వేలో తరచు నీటితో నిండిపోవడం వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలు..దారిలో నీరు ఉండడంతో నీటిలో నుంచి వెళ్లే పరిస్థితి లేదు.ప్రయాణీకులు ఇరువైపులా హార్న్ కొడుతూ ఒకరి తరవాత ఒకరు కాలి నడక దారిలో బైక్ లపై వెలుతున్నారు
ఇది ప్రమాదకరంగా మారింది @BJP4Telangana@KTRTRS