This is how @zomato delivers orders and then takes no responsibility!
The order is worth RS 190 and I get a refund of Rs38 .
This is not the first time that such an issue has happened.
I'm a student who has exams coming,so ordering hot chocolate is a thing (1)
రోడ్ల నిర్మాణం ఎంత ముఖ్యమో .. వాటిని డ్యామేజ్ కాకుండా చూడటం కూడా అంతే ముఖ్యం. కొత్త రోడ్ల నిర్మాణానికి నగర పాలక సంస్థ కృషి, ప్రజల సహకారం ఎంతో ఉంది సివిల్ వర్క్స్ పేరుతో ఎవరైనా నిభందనలకు విరుద్ధంగా రోడ్లు డ్యామేజ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. కావున అందరూ సహకరించాలి.
#BHUMANAABHINAYREDDY #BHUMANA #TeamBhumana #TirupatiZillaYSRCP #YSRCPAgain2024 #ysrcp2024 #CMYSJaganMohanReddy #CMYSJagan #Tirupati #YSRCongressParty #YSRCP #WhyAPNeedsYSJagan #roaddevelopment #APCMYSJagan #ysrcpgovt #tirupati_smart_city #WhyAPNeedsJagan #YSJaganMohanReddy
దివంగత మహానేత వైయస్ఆర్ గుడివాడలో పేదల ఇళ్ల కోసం సేకరించిన భూమిలో టిడ్కో ఇళ్ల నిర్మాణం పేరుతో చంద్రబాబు ఎలా భూ కుంభకోణానికి పాల్పడ్డాడో పూసగుచ్చినట్టు వివరించిన పెద్దాయన.
#MosagaduBabu#NinnuNammamBabu#EndOfTDP#TirupatiZillaYSRCP
కుప్పాన్ని మున్సిపాలిటీ కూడా చేయలేని చంద్రబాబు
మతిభ్రమించి వైయస్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం
సమంజసం కాదని హితవు చెప్తున్న అంబటి రాంబాబు #TirupatiZillaYsrcp
చంద్రబాబుకు అవకాశం ఇస్తే ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్ కారు కొనిస్తానంటున్నాడు. బాబు జీవితమంతా మళ్లీ వాగ్దానాలు, మళ్లీ వెన్నుపోట్లు. ఈ చక్రమే చంద్రబాబు సైకిల్ చక్రం.
- సీఎం వైయస్ జగన్
#EndOfTDP#TDPPaniAyipoyindhi#TirupatiZillaYsrcp
ఉద్యోగులపై తనకున్న అభిమానాన్ని చాటుకున్న సీఎం వైయస్ జగన్
పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం వైయస్ జగన్.
సీపీఎస్ రద్దు చేయడంతో పాటు, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి, ఉద్యోగుల భవిష్యత్తుకు బాసటగా నిలిచిన సీఎం వైయస్ జగన్.
#YSJaganMarkGovernance#TirupatiZillaYSRCP
విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు అవసరమైన చర్యలతోపాటు… బడి ఈడు పిల్లలు తప్పనిసరిగా స్కూల్లో చేరాలని 100 శాతం గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జిఈఆర్) సాధించేలా ముందుకు సాగాలని అధికారులకు సూచించిన సీఎం వైయస్ జగన్.
#ManaBadiNaduNedu #EducationReformsInAP#TirupatiZillaYSRCP
యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ.. ఈ నాలుగేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన 987 జాబ్మేళాల ద్వారా 1,05,889 మందికి ఉద్యోగాలు కల్పించింది.
#APSkilldevelopment#SkillAP
ఉద్యోగులపై తనకున్న అభిమానాన్ని చాటుకున్న సీఎం వైయస్ జగన్
పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం వైయస్ జగన్.
సీపీఎస్ రద్దు చేయడంతో పాటు, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి, ఉద్యోగుల భవిష్యత్తుకు బాసటగా నిలిచిన సీఎం వైయస్ జగన్.
#YSJaganMarkGovernance#TirupatiZillaYSRCP
*మన వైయస్ఆర్ పోలవరం*
*రాజశేఖరుడు కలలు కన్న పోలవరం, జగనన్నతో సాకరం కాబోతున్న పోలవరం ప్రాజెక్ట్. 💫♥️* 🙏🏻
*ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే లక్షలాది ఎకరాల భుమి సాగులోకి వస్తుంది, దీని ద్వారా కొన్ని లక్షల మంది రైతు కుటుంబాలకు జీవనోపాధి దొరుకుతుంది.*
*#YSRPolavaram*