Wishing My Beloved Big Brother, My forever Guru, the One and Only Amit Ji @SrBachchan a very Happy Birthday. Many Many Happy Returns!! Health, Happiness and More Power to You Amit ji!!🙏
భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్.అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని @JanaSenaParty కేంద్ర కార్యాలయం లో అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించిన @JanaSenaParty తెలంగాణ రాష్ట్ర నాయకులు, వీరమహిళలు, జనసైనికులు.
#AmbedkarJayanti#JaiBhim