🧡✨నాన్న 🧡✨
కుటుంబం కోసం నిశ్శబ్దంగా జీవితాంతం పోరాడే మనిషి... నాన్న.✨
తన కష్టాలు బయటపడనీయకుండా మన జీవితాన్ని సులభంగా మార్చేది నాన్న...✨
మన కోరికల కోసం తన ఇష్టాలను మర్చిపోయేది నాన్న...✨
ప్రేమ ఉందని మాటల్లో చెప్పకపోయినా...
ప్రతి బాధ్యతలో ప్రేమను చూపించేది నాన్న...✨
మన భవిష్యత్తు కోసం ఎన్నో ఒత్తిడులు భరిస్తూ...
మన ముందు మాత్రం నవ్వుతూ నిలబడేది నాన్న...✨
ప్రపంచం మన వైపు నిలబడకపోయినా...💜
మన గెలుపు కోసం ఎప్పుడూ నమ్మకం కోల్పోని మనిషి నాన్నే.
ఎప్పటికీ మాటల్లో చెప్పలేని ప్రేమ... నాన్న 💜✨
#HappyFathersDay #Nana #Bapu #Nanakuprematho #FathersDay2026
వీరజవాన్ తల్లికి రాష్ట్రపతి ఓదార్పు!
వీరజవాన్ తల్లికి కీర్తి చక్ర అవార్డు ప్రదానం చేస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేసిన ఆత్మీయ లాలన నెటిజన్ల మనసులను కదిలిస్తోంది. 2024లో కశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందిన రాష్ట్రీయ రైఫిల్స్ సిపాయి జంజల్ ప్రవీణ్ ప్రభాకర్ (25) ధైర్యసాహసాలకు గాను కేంద్రం 'కీర్తి చక్ర' ప్రకటించింది. నిన్న రాష్ట్రపతి భవన్లో ఈ అవార్డు తీసుకుంటూ ఆ తల్లి కన్నీరుపెట్టగా, ప్రోటోకాల్‌ను పక్కనబెట్టి రాష్ట్రపతి ఆమెను ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని ఓదార్చారు.
Jr. NTR surprised fans by sharing a batch of homemade chocolate chip cookies on Instagram with the caption “Not bought. Baked.” He then hilariously responded to a fan with a Brahmanandam GIF. Meanwhile, his film Dragon, directed by Prashanth Neel, is highly anticipated. #Tollywood #JrNTR #DragonMovie https://t.co/ddrPofad1u
A rare and unexpected moment on #Twitter has taken the internet by storm. Happy for you, @saitejaathoti (#Cookiesurprise) ❤️🔥
I’m sure that @tarak9999 did this cookie surprise by seeing each and every fan in you!! ❤️
Thank you so very much @tarak9999 Mama 🤗🤗 with love Smaran and Stharaka 😘
What started as a casual comment actually turned into the sweetest surprise. Today, the cookies reached home. The kids are happy, i am on cloud nine with the autograph, and we are all just smiling at how wholesome this is.
Sometimes the internet is not just noise. Sometimes it becomes a tiny bridge between people, fandom, kindness, and memories. ❤️🍪
More on instagram : https://t.co/d61LysgaAW
Happiest birthday to you, @tarak9999! Wishing you a truly memorable day filled with joy and happiness. #Dragon glimpse looks absolutely fantastic! God bless! #HappyBirthdayNTR
Many happy returns of the day Bava @tarak9999 ! May you have abundant prosperity, peace & love .
This time it ain’t tiger
It’s DRAGON 🐉
Roaring fire every shot 🔥
Happy Birthday to my favourite forever @tarak9999 Sir ❤️🔥🙏
Your energy and madness on the sets are absolutely next level 🔥
Can’t wait for the world to witness the storm we are creating together 💥
#HappyBirthdayNTR#NTRNeel#Dragon
MADNESS ... ARACHAKAM 💥💥💥🌋
Tarak Bhai never ever before seen Look is FANTASTIC . What a Birthday Blast 💥
Prashanth Neel 🙏🏽🙏🏽🙏🏽 ur something else and our @RaviBasrur PEAK goosebumps music.
#Dragon#DragonGlimpse#HbdNTR
https://t.co/pwiBV5iDVa