కర్నూలు లో జనసేన MPTC అభ్యర్థి పై టీడీపీ నాయకులు చేసిన దాడిని ఖండిస్తూ నిరసనలు తెలుపుతున్న జనసేన నాయకులు, కార్యకర్తలు..
#Kurnool#LocalBodyElections#Janasena
జనసేన పార్టీ కోడుమూరు నియోజకవర్గ నాయకుడు దిన్నదేవరపాడు గ్రామం నుండి ఎంపీటీసీగా నామినేషన్ వేయడానికి వెళ్లి అంబేద్కర్ భవన్ నుండి బయటికి వచ్చిన చాకలి లక్ష్మన్న పై తెలుగుదేశం నాయకుల దాడి తీవ్ర గాయాలతో కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న జనసేన నాయకుడు చాకలి లక్ష్మన్న
పూతలపట్టు సమన్వయ కర్త రఘురామ్ చౌదరి పై టీడీపీ రౌడీ మూకల దాడి...
తవణంపల్లి మండలం లోని MPTC నామినేషన్ వేయడానికి వెళ్లిన జనసేన కార్యకర్తలను టీడీపీ రౌడీ మూకలు అడ్డుకొని దాడి...అక్కడే ఉన్న రఘురామ్ చౌదరి గారు ప్రశ్నించినందుకు ఆయనపై కూడా దాడి కి ప్రయత్నించారు...
@JanaSenaParty
కర్నూలులో నామినేషన్లు వేయడానికి వస్తున్న జనసేన MPTC అభ్యర్థులపై టీడీపీ నాయకుల దాడులను ఖండిస్తూ కర్నూలు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా పోలీస్ అధికారులుతో మాట్లాడుతున్న ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ శ్రీ చింతాసురేష్ బాబు గారు. @PawanKalyan#APLocalBodyElections#PawanKalyan#TDP
కర్నూలు లో జనసేన MPTC అభ్యర్థి పై టీడీపీ నాయకులు చేసిన దాడిని ఖండిస్తూ నిరసనలు తెలుపుతున్న జనసేన నాయకులు, కార్యకర్తలు..
#Kurnool#LocalBodyElections#Janasena#TDP
Seat la kosam demand lu,
Seat lu raaledu ani nirasanalu,
Rendu ayipoyayi, inka chalu, reality ni accept cheyadam thappa em cheyyalemu ippudu, time ayipoyindhi!!
Inkaa nirasanale chestham ante ah seatlu thechukunna kontha mandi manollu kuda nashtapotharu!!
So ippatidaka chesindhi chalu, kanisam elections ayyevaraku aina mana candidates ki manam support chesi vaallani gelipinchukundam 🙏
Jai Janasena ✊🏼
#VoteForGlass
ఈ రోజు విశాఖపట్నం లో APPCB Member @DrSandeepJSP గారి నివాసం లో AP Green Chairman, MLC గౌరవనీయులు శ్రీ @NagaBabuOffl గారిని మర్యాదపూర్వకం గా కలవడం జరిగింది.
అరకు పార్లమెంట్ కమిటీ సభ్యులు గా ఉన్న నాగబాబు గారు, అక్కడ కూటమి నాయకులతో సమన్వయం చేసి పాలకొండ, సాలూరు చైర్మన్ పదవులతో పాటుగా, పార్వతీపురం వైస్ చైర్మన్ పదవి కూడా జనసేనకు కేటాయించేలా కృషి చేశారు, కౌన్సిలర్ల విషయం లో కూడా దాదాపు గా 30% జనసేన కి వచ్చే విధంగా చేశారు, గత వారం రోజుల పాటు పాలకొండ, సాలూరు, పార్వతీ పురంలో వరుసగా కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు 🙏
భీమిలి నియోజకవర్గంలో శ్రీ సందీప్ పంచకర్ల గారు కూడా 3 వార్డులను జనసేన కి కేటాయించేలా కృషి చేసి ఎట్టకేలకు సాధించారు 🙏
రేపటి నుండి నేను వైజాగ్ ఈస్ట్ లో మన @JSPDhalam గారితో, ఆ తరువాత భీమిలిలో మన సందీప్ గారితో, తరువాత మా @JSPShivaPrasad అన్న కోసం, ప్రచారం చెయ్యబోతున్నాను 🙏
మీ అమూల్యమైన వోటును “గాజు గ్లాసు” గుర్తు కి వేసి జనసేన ని గెలిపించండి 🙏
జై జనసేన ✊🏼
#VoteForGlass
@PawanKalyan@JanaSenaParty@JSPShatagniTeam