అయ్యా ముఖ్యమంత్రి గారు కాస్త వాస్తవాలు మాట్లాడండి !
NCRB నివేదిక ప్రకారం సుమారుగా 8000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు!
రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానం!
మీరేమో తెలంగాణ లో రైతుల ఆత్మహత్యలు లేవని ఎలా అంటారు???
ఇంక ఎన్ని రోజులు ఇలా అబద్ధాలు చేప్పి మోసం చెస్తారు???
#KCRFailedTelangana
కల్వకుంట్ల కుటుంబం కారాగార దీక్ష మొదలు కాబోతుంది !
The tauted ‘Free Electricity’ by KCR comes at a heavy debt on each of our heads !
Just explore our Modi ji’s vision, as reflected in #Modhera village, India’s first Solar village !
కుట్రలెన్ని చేసినా..కూతలెన్ని కూసినా... బిజెపిని అడ్డుకోవడం నీ తరం కాదని విజయ సంకల్ప సభ తరువాతైనా అర్థం అయ్యిఉండాలి
తెలంగాణ ప్రజల చైతన్యం ముందు నీ మాయలు చెల్లవు దొర
అహంకారపూరిత వైఖరితో సాగుతున్న నీ నియంతృత్వ పాలనకు సెలవు చెప్పేందుకు ప్రజలు సన్నద్దంగా ఉన్నరు
#SaaluDoraSelavuDora
బిజెపిలో చేరికల పై సమన్వయ కమిటీ కన్వీనర్ గా నియమితులైన బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ మంత్రి హుజురాబాద్ ఎమ్మెల్యే sri Eatala Rajendar అన్న గారికి శుభాకాంక్షలు💐💐
Father&Son ruling party has accumulated filthy amount of money. They use big money to set up paid social media army & create fake accounts, to attack rivals with filth
Their old strategy backfired, it exposed their filth. This is their new strategy
Democracy needed in Telangana
హైదరాబాద్ లోని సాధారణ ప్రజల రైలు బండిగా పిలుచుకునే MMTS రైలు ఫేజ్ - II పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులను విడుదల చేయాలని కోరుతూ ఎన్ని సార్లు లేఖలు వ్రాసినా కేసీఆర్ గారి ప్రభుత్వం స్పందించడం లేదు.
ప్రాణకోటి అంతా సమానమేనని రామానుజచార్యుల జీవితం ఇచ్చే సందేశం.. ఈ సమతామూర్తి సందేశం విశ్వవ్యాప్తం కావాలి.
-శ్రీ @AmitShah కేంద్ర హోం మంత్రి
#AmitShahInBhagyanagar
నిన్న అభినవ ఛత్రపతి వచ్చాడు ,నేడు అభినవ చాణుక్యుడు వచ్చాడు.
ఒకరు దైవత్వాన్ని చాటితే ,మరోకరు ఆ దైవం యొక్క విరత్వాన్ని వివరించారు.
ఒకరు ఆలోచన (#Modi) ,ఇంకొకరు ఆచరణ(@AmitShah).
ఒకరిది ధృడ సంకల్పం ,మరోకరిది ధృడ నిశ్చయం.
వారిందరి కలయికే ఈ నవభారత🇮🇳 నిర్మాణం.
#AmitShahInBhagyanagar
ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పి @BJYMinTS భారతీయ జనతా యువ మోర్చా @BJP4Telangana రాష్ట్ర కార్యాలయంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
ఉద్యోగ ఖాళీల భర్తీ, నిరుద్యోగ భృతి కోసం బీజేవైఎం ఆధ్వర్యంలో చేపట్టిన ‘కోటి సంతకాల సేకరణ’లో భాగంగా తొలి సంతకం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @bandisanjay_bjp
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ,నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బీజేవైఎం ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని తొలి సంతకం చేసి ప్రారంభించడం జరిగింది.లక్షా ఏడు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అసెంబ్లీలో ఇచ్చిన మాటను తప్పిన వ్యక్తి కేసీఆర్