అసమానతలు, అవమానాలు, అణిచివేతల నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన రోజు జూన్ 2.
అమరవీరుల త్యాగానికి, తెలంగాణలోని సబ్బండ వర్గాల ఆత్మగౌరవ పోరాటానికి ఫలితం దక్కి... 60 ఏళ్ల కల సాకారమైన శుభదినం జూన్ 2.
తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అని నినదించి, తన ప్రాణాన్ని పణంగా పెట్టి, ఉద్యమ నాయకుడు కేసీఆర్ తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమాన్ని విజయ తీరాలకు చేర్చిన పర్వదినం జూన్ 2.
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి కేసీఆర్ నాయకత్వంలో నాంది పడిన చారిత్రక సందర్భం జూన్ 2.
కేసీఆర్ దళం 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమ పోరులో కానీ, తొమ్మిదిన్నరేళ్ల ప్రగతి హోరులో కానీ తెలంగాణ అభ్యున్నతే ధ్యేయంగా పనిచేసింది.
తెలంగాణ అస్తిత్వ పరిరక్షణలో, తెలంగాణ ప్రజల సమస్యలు లేవనెత్తడంలో, ప్రజల గొంతుకుగా నిలవడంలో కేసీఆర్ దళం ఇప్పుడు పనిచేస్తుంది.. మున్ముందూ పనిచేస్తుంది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ..
ప్రజలకు సేవ చేయడానికి మరొక్కసారి పునరంకితమవుదామని కేసీఆర్ దళమంతా ప్రతినబూనుదాం..
విద్రోహ శక్తుల నుండి
మన తెలంగాణను కాపాడుకుందాం.
తెలంగాణ అమరవీరులకు జోహార్లు 💐
జై కేసీఆర్ ✊
జై తెలంగాణ ✊
విశ్వాన్ని నడిపేవారు విష్ణువు..
మన విశ్వాన్ని(తెలంగాణ)ను నడిపేవారు వీరు..
కేసీఆర్ గారిని ఉద్దేశిస్తూ తన గురువు రమణయ్య గారు అన్న మాటలు
తొక్కుకుంటూ వచ్చిన అని కొందరు గాలి వెదవలు ఆయన గురించి తూలనాడవచ్చు కానీ యావత్ తెలంగాణకు తెలుసు అయానేంటో ఆయన స్థానం ఏంటో
కాంగ్రెస్ గెలిచాక రైతుబంధును రైతుభరోసాగా మార్చి ఒక్కసారి మాత్రమే ఏసిండ్రు
ఇక అక్కడినుండి రైతుభరోసా డబ్బులు లేవు
కెసిఆర్ ఉన్నప్పుడే నయం
రైతుబంధు గాని,ప్రతిదీ గాని Time to Time పడేది
అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండేది
రేవంత్ రెడ్డి ఏం చేస్తలేడు.వాడొక Zero
- రాజగోపాల్ 🔥
కేసీఆర్ గారిని టార్గెట్ చేసి..ఆయన్ని తక్కువ చేసి చూపించి..ఆయనను తిట్టియ్యాలి అని కుట్ర పన్నిన దరిద్రపుదానికి షాక్ ఇచ్చిన మహిళ…😂
అందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి కేసీఆర్ గారిని ఇవాళ ఇష్టం వచ్చినట్టు అంటున్నాం.. కానీ కేసీఆర్ గారు లేకపోతే ఈ రాష్ట్రం వచ్చేదా..?
కేసీఆర్ గారు ముందు నిలబడ్డారు..ఆయన ముందు నిలబడ్డారు కాబట్టే రాష్ట్రం వచ్చింది..ఇది నిజం..అందరూ ఒప్పుకోవాల్సిందే..,💯
ఈరోజు కేసీఆర్ గారిని ఎంతో మంది తిడుతున్నారు..,ఆడిపోసుకుంటున్నారు కానీ ఆయన ఈ రాష్ట్రం కోసం ప్రాణం పోయినా సరే అని 12 రోజుకు దీక్ష చేసి తెలంగాణని సాదించిండు..😎🔥🫡
లక్షలాది మందిమి ఉద్యమం చేసాం కానీ ఆయన వెనకాల చేసాం కానీ ముందు నిలబడింది మాత్రం కేసీఆర్ గారు..,🔥🔥
నూతన సంవత్సరం సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కూకట్పల్లి నియోజకవర్గ ప్రియతమ శాసనసభ్యులు అన్న @mkrkkpmla గారికి మరియు MLC NAVEEN RAO గారికి పుష్పగుచ్చ0 ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఫతేనగర్ డివిజన్ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ గారు
ఫతేనగర్ డివిజన్ పరిధిలోని ప్రభాకర్ రెడ్డి నగర్ నుండి దీందయాళ్ నగర్ వరకు ఉన్న ప్రధాన రహదారి వెంట రోడ్లంతా జలమండలి ట్రాన్స్మిషన్ వారు మంచినీటి పెద్ద లైన్ వేయడం వల్ల దాన్ని సకాలంలో పూర్చకపోవడంతో రోడ్లంతా గుంతలమయం అయి ప్రజల రాకపోకలకు ఇబ్బందులు అవుతున్నాయి అని స్థానికులు కార్పొరేటర్ https://t.co/7sbpbwuRvW
*సంబురం ఏదైనా గుర్తొచ్చేది మన కేసీఆర్ సారే మన కారే*
*బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం లో భాగంగా మహిళలు టిఆర్ఎస్ పార్టీ పాటపై చిందులేస్తున్న దృశ్యం*
@BRSparty@KCRBRSPresident@KTRBRS
ఫతేనగర్ డివిజన్ శాస్త్రి నగర్లో స్థానికులతో కలిసి కార్పొరేటర్ పండాల సతీష్ గారు సమస్యలపై పర్యటించారు
పర్యటనలో భాగంగా కమ్యూనిటీ హాల్ ప్రహరీ గోడ కూలింది అని కొన్ని చోట్ల చిన్న చిన్న ugd అవడం ఉందని స్థానిక నాయకులు కార్పొరేటర్ దృష్టికి తీసుకురావడం జరిగింది @BRSparty@mkrkkpmla
कर्नल सोफिया कुरैशी ने बताया ऑपरेशन सिंदूर पहलगाम आतंकी हमले के पीड़ितों को न्याय देने के लिए लॉन्च किया गया
इस कार्रवाई में 9 आतंकी ठिकाने बर्बाद किए गए
ये नया भारत है घर में घुसकर मारता है!🇮🇳