भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष श्री @NitinNabin ने विभिन्न राज्यों के निम्नलिखित प्रदेश प्रभारियों और सह प्रभारियों की नियुक्तियां की है।
ये नियुक्तियां तत्काल प्रभाव से लागू होंगी।
Heartiest congratulations to all the newly appointed BJP State In-charges and Co-Incharges. @BJP4India
These responsibilities are a testament to their leadership, experience and strong organisational acumen and reflect the confidence entrusted in them by the party.
Under the visionary leadership of Hon’ble Prime Minister Shri @narendramodi Ji and the guidance of BJP National President Shri @NitinNabin Ji, I am confident that the BJP organisation will continue to grow stronger and contribute towards the vision of a Viksit Bharat.
Wishing all the newly appointed leaders great success as they take on these responsibilities and work towards further strengthening the BJP across the country.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు బిజెపి ప్రభారీలు, సహ ప్రభారీలుగా నియమితులైన వారందరికీ తెలంగాణ బిజెపి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు.
తెలంగాణ బిజెపికి ప్రభారీగా నియమితులైన శ్రీ సునీల్ బన్సల్ గారికి, సహ ప్రభారీలుగా నియమితులైన శ్రీ అభయ్ పాటిల్ గారికి, శ్రీమతి రేఖా శర్మ గారికి, తమిళనాడు బిజెపి సహ ప్రభారీగా నియమితులైన శ్రీమతి డీకే అరుణ గారికి, కర్ణాటక బిజెపి సహ ప్రభారీగా నియమితులైన శ్రీ కాసం వెంకటేశ్వర్లు గారికి ప్రత్యేక శుభాభినందనలు.
దానం నాగేందర్ గారిపై కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం.
ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, మరో పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్ గారి విషయంలో న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీజేపీ పోరాడుతోంది.
స్పీకర్ నిర్ణయాన్ని కొట్టివేస్తూ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యానికి బలమైన నిదర్శనం. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునే కాంగ్రెస్ ప్రయత్నాలకు ఈ తీర్పు చెంపపెట్టు.
మిగిలిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలి. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లకుండా రాజీనామా చేయాలి.
రేపు మేము కేవియట్ పిటిషన్ దాఖలు చేస్తాం.
-వీఏఓలు, ఆశా వర్కర్లు, వివిధ శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఎస్ఆర్డీఎస్, పీటీ ఉద్యోగులు, ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు, లైసెన్స్డ్ సర్వేయర్లు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు తక్కువ కన్సాలిడేటెడ్ జీతాలతో ఇబ్బందులు పడుతూ, జీతాలు పెంచాలని అనేకసార్లు వినతిపత్రాలు ఇచ్చినా సమస్య పరిష్కారం కాక ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
-డీఎస్సీ–2025 నియామకాలు ఇంకా చేపట్టకపోవడంతో నిరుద్యోగ యువత ఎదురుచూడాల్సి వస్తోంది.
-రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ కోతలతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నా నియోజకవర్గంలో రోజుకు 5–6 గంటలు కూడా విద్యుత్ రాక ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
-ఎల్నినో ప్రభావంతో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండటంతో, విద్యుత్ లేక మోటార్లు పనిచేయక రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ సమస్యపై డిప్యూటీ సీఎం గారు సమీక్ష సమావేశం నిర్వహించి, విద్యుత్ సరఫరా సమస్యను తక్షణమే పరిష్కరించాలి.
#TelanganaAssembly #Electricity #ElNino
"ఆశీర్వాద దీపం" వెలిగించి
ప్రధాని @narendramodi గారు ఆయు ఆరోగ్యాలతో శక్తి యుక్తులతో దేశాన్ని సగర్వంగ మరింత అభివృద్ధిపథంలో నడిపించేల భగవంతుని దీవెనలు వుండాలని కుటుంబ సభ్యులందరం మనఃస్పూర్తిగా వేడుకున్నాము.
జై శ్రీరామ్
సట్ల వెంకటరమణ గౌడ్
బిజెపి అద్యక్షులు
స్టే.ఘనపూర్ మండలం
జై శ్రీరామ్
@BJYMinTG
ఆద్వర్యంలో నేడు
ఫీజు బకాయి - బిజెపి లడాయి కీ
జనగామ జిల్లా అద్యక్షులు
సౌడ రమేష్ గారు ముఖ్య అతిథిగా ఒకరోజు నిరాహారదీక్షలో స్టే.ఘనపూర్ మండలం బాజెపి నాయకులతో కలిసి పాల్గొని విజయవంతం చేయడమైనది.
@SAVERA4BJP
బిజెపి అద్యక్షులు
స్టే.ఘనపూర్ మండలం
జనగామ జిల్లా
తన ఊపిరే దేశంగా…తన దేహమే కర్మ సాధనంగా బతుకుతున్న మహర్షి..
తన ఆశ, శ్వాస దేశం కోసమే అని భావించే ఋషి..
దేశ హితమే తన అభిమతంగా అభివృద్ధి వైపు అడుగేస్తున్న సాహసి..
నిరంతరం భరతమాత పునర్వైభవ ప్రాప్తి కొరకు తపించే తాపసి..
ప్రజా క్షేమమే పరమావధిగా పాలన సాగిస్తున్న రాజర్షి..
విమర్శలు ఎన్ని వచ్చిన..ఆటంకాలు ఎన్ని ఎదురైనా..అవమానాలు ఎన్ని ఎదుర్కొన్నా..
మొదట దేశం, తర్వాతే దేహం అని నమ్మిన కర్మశీలి..
దేశాభివృద్ధియే అంతిమలక్ష్యంగా అడుగులు వేస్తున్న ధీశాలి...
వివేకానందుని వారసుడై, విశ్వ నాయకుడై నిలిచి, ఆత్మనిర్బర భారత్ కోసం
సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ లక్ష్యంగా ముందుకు సాగుతున్న భరతమాత ముద్దుబిడ్డ
గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#HappyBdayPMModi
స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గ కేంద్రం లో ఈరోజు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు గుండె విజయరామారావు గారు పాల్గొని గత ప్రభుత్వం వందల ఎకరాల దోచుకుంటే ఈ ప్రభుత్వం వారిని కాపాడుతుందని అమాయక తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ కాంగ్రెస్ కి ఓట్లు వేసి మోసపోయారన్నారు.
స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గ కేంద్రం లో ఈరోజు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు గుండె విజయరామారావు గారు పాల్గొని గత ప్రభుత్వం వందల ఎకరాల దోచుకుంటే ఈ ప్రభుత్వం వారిని కాపాడుతుందని అమాయక తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ కాంగ్రెస్ కి ఓట్లు వేసి మోసపోయారన్నారు.
సేవను సాధనగా మలచి, సంకల్పాన్ని కార్యాచరణగా మార్చి, అభివృద్ధిని దేశ ప్రగతికి చోదకశక్తిగా నిలిపి, ప్రతి గడపకు చేరువ చేస్తూ, భారతదేశాన్ని ప్రపంచ వేదికపై విశ్వగురుగా నిలబెట్టిన మన ప్రియతమ నాయకుడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ప్రజా సేవను పరమ ధర్మంగా భావిస్తూ, “సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్” అనే స్ఫూర్తితో దేశ నిర్మాణ యజ్ఞాన్ని కొనసాగిస్తున్న శ్రీ నరేంద్ర మోదీ గారి సేవా ప్రస్థానం నిరంతరం స్ఫూర్తిదాయకం.
పేదల సంక్షేమం నుంచి యువత సాధికారత వరకు, రైతు ప్రగతి నుంచి దేశ ఆర్థిక బలోపేతం వరకు, స్వదేశీ సామర్థ్యాల నుంచి ప్రపంచ స్థాయి భారత ప్రతిష్ఠ వరకు ఆత్మనిర్భర్ భారత్ సంకల్పంతో ప్రతి రంగంలో దేశ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తూ, వికసిత భారత్ నిర్మాణానికి బలమైన పునాదులు వేస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారత ప్రగతి ప్రస్థానం నిరంతరం కొనసాగుతోంది.
#HappyBdayPMModi
నిజాం నిరంకుశ పాలనలోని దారుణాలను, రజాకార్ల అకృత్యాలను ఎదిరించి పోరాడిన అమరవీరుల త్యాగాల ఫలితమే ఈ తెలంగాణ విమోచన దినోత్సవం. అయితే వీరబైరాన్పల్లి, నిర్మల్ దారుణాలకు కారణమైన నిజాంను గొప్పవాడిగా కీర్తిస్తున్న గత, ప్రస్తుత పాలకుల తీరు అత్యంత సిగ్గుచేటు. నాటి వాస్తవ చరిత్రను మరుగునపడనీయకుండా, అమరులకు నిజమైన నివాళులర్పిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోంది. తెలంగాణలో నిజాయితీ గల ప్రభుత్వ స్థాపన కోసం ప్రజలంతా మేల్కొని మోదీ గారికి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ @bandisanjay_bjp గారు.
#HyderabadLiberationDay