లైబ్రరీ అవసరాలు:
1. వాలంటీర్లు
2. కొత్త పుస్తకాలు
3. చెస్ సెట్లు, బ్యాడ్మింటన్, వాలీబాల్ వంటి ఆట వస్తువులు
4. స్క్రాబుల్ వంటి గేమ్స్, పజిల్స్
5. జాగ్రఫీ పాఠాలు బోధించేందుకు ఒక గ్లోబ్
6. ప్రయోగాలకు అవసరమయ్యే సైన్స్ సెట్లు
వివరాలకు సంప్రదించండి: 85002 08259, 70857 55584
5/5
విశాఖపట్నం పెదజాలరిపేట షహీద్ భగత్ సింగ్ లైబ్రరీలో ఆదివారాలు ఆటల కోసం, ఉల్లాసాన్నిచ్చే పనుల కోసం.
ఈ అకడమిక్ ఇయర్ ప్రారంభమయ్యాక లైబ్రరీలో సాయంత్రం ట్యూషన్ తో పాటు ఆదివారం కార్యక్రమాలు కూడా పునఃప్రారంభమయ్యాయి.
1/
పుట్టిన ప్రతీ బిడ్డకీ ఇటువంటి చదువు అందాలనే లక్ష్యం దిశగా పనిచేస్తున్న లైబ్రరీని, సాయంత్రం ట్యూషన్ ను, ఆదివారం కార్యక్రమాలను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు మాకు మీ సహకారం అవసరం. లైబ్రరీకి కొంత సమయం ఇచ్చి వాలంటీర్ చేయండి, ఆర్థిక సహకారం అందించండి!
4/
వీరందరికీ మెరుగ్గా పాఠాలు చెప్పేందుకు, లైబ్రరీ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగించేందుకు మాకు మీ సమయం, వనరులు అవసరం. పెదజాలరిపేట షహీద్ భగత్ సింగ్ లైబ్రరీలో వాలంటీర్ చేసేందుకు, లైబ్రరీకి ఆర్థిక సహకారం అందించేందుకు క్రింది నంబర్లను సంప్రదించండి: 9810093581, 7085755584
5/5
కొత్త విద్యా సంవత్సరంలో విశాఖపట్నం పెదజాలరిపేటలోని షహీద్ భగత్ సింగ్ లైబ్రరీ క్లాసులు మొదలయ్యాయి. సాయంత్రం వేళలు ట్యూషన్‌తో పాటు ఆదివారాలు ఆరిగామి వంటి స్పెషల్ సెషన్లూ మొదలయ్యాయి. సమ్మర్ క్యాంప్‌లో పరిచయమైన పిల్లలు కూడా కొందరు రోజూ లైబ్రరీకి వస్తున్నారు.
1/5
వ్యవస్థ యొక్క అసమర్థత వల్ల వీరంతా ఇలా నష్టపోకూడదు, ఉచిత, సమాన, నాణ్యమైన విద్యా ప్రతి బిడ్డకీ ఉండాల్సిన హక్కు అనే ఉద్దేశంతో పెదజాలరిపేట షహీద్ భగత్ సింగ్ లైబ్రరీ పని చేస్తోంది.
4/
విశాఖపట్నం పెదజాలారిపేట లో షహీద్ భగత్ సింగ్ లైబ్రరీ నిర్వహించిన సమ్మర్ క్యాంప్ జూన్ 7న ముగిసింది. చివరి రెండు రోజుల్లో ఆటలు, పాటలు, మూవీ స్క్రీనింగ్ మొదలైన కార్యక్రమాలు జరిగాయి.
1/
చివరగా సమ్మర్ క్యాంప్ రోజుల్లో తాము నేర్చుకున్న కొంత మంది యువకులు.... ముందు యుగం దూతలు అనే పాట పాడి పిల్లలు క్యాంప్ ను ముగించారు. ఈ క్యాంప్ తమకు బాగా నచ్చిందని, కేవలం సమ్మర్లో మాత్రమే కాకుండా వింటర్లో కూడా తమకు క్యాంప్ కావాలని పిల్లలు అన్నారు.
6/
విశాఖపట్నం పెదజాలారిపేటలో షహీద్ భగత్ సింగ్ లైబ్రరీ నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ ఉత్సాహంగా కొనసాగుతోంది. వేసవి వేడిలో కూడా పిల్లలు సమ్మర్ క్యాంప్‌లో ఆనందంగా పాల్గొంటున్నారు.
1/
సముద్రం, బీచ్, సూర్యాస్తమయాలను ఎలా పెయింట్ చేయాలో, ఆ సమయంలో చేసే తప్పులేమిటో జన్య వివరించారు. బ్రష్‌తో వివిధ రంగులను ఎలా బ్లెండ్ చేయాలి అన్న విషయం నేర్పారు. సాయంత్రం అనామిక, చాతుర్య తమ డాన్స్ సెషన్‌ని కొనసాగించారు.
7/