2019 ఫిబ్రవరి 14న... ఎన్నికలకు సరిగ్గా నెల ముందు భోగాపురం విమానాశ్రయానికి శిలాఫలకం వేసి "మేమే చేశాం" అని చెప్పడం సులభం.
కానీ అప్పటికి భూసేకరణ పూర్తి కాలేదు...
కోర్టు కేసులు పరిష్కారం కాలేదు...
రైతులకు నష్టపరిహారం ప్రక్రియ పూర్తి కాలేదు...
నిర్మాణ పనులు ప్రారంభమయ్యే పరిస్థితి కూడా లేదు.
ఈరోజు కనిపిస్తున్న భోగాపురం విమానాశ్రయ నిర్మాణం మాత్రం అన్ని అడ్డంకులు తొలగించి, భూసేకరణ పూర్తి చేసి, పనులు వేగంగా పూర్తి చేసిన తర్వాతే సాధ్యమైంది.
నాడు మీరు వేసిన శిలాఫలకం దగ్గర ఇప్పుడు విమానాశ్రయం కనిపించడం లేదు.
కాబట్టి మీకు క్రెడిట్ కావాలంటే... వెళ్లి ఆ శిలాఫలకం దగ్గరే "క్రెడిట్ ఉత్సవాలు" చేసుకోండి!
చరిత్రను మార్చే ప్రయత్నాలు కాదు...
నిజాలను అంగీకరించండి.
#BhogapuramAirportByJagan
స్కూల్ లో పాటలు నేర్చుకోవాల్సిన పిల్లలు.. ధనవంతుడు ప్రయాణం చేసే #Airport ప్రారంభం కోసం డాన్స.. నృత్యాలు చేయాలినా పరిస్థితి 🙏
ఇది కదా పరిపాలన అంటే 🙏🙏🙏
#AndhraPradesh#FourthEstate
జగన్ గారు శంకుస్థాపన రోజే భోగాపురం విమానాశ్రయం 2026లో పూర్తవుతుందని టైమ్‌లైన్ చెప్పారు. సరిగ్గా ఆయన చెప్పిన టైమ్లైన్కే అది పూర్తయింది. ఇదే జగన్ విజన్.
చంద్రబాబు గారు కుప్పం విమానాశ్రయం శంకుస్థాపన రోజు 8 నెలల్లో పూర్తిచేయాలని టైమ్‌లైన్ పెట్టారు. కానీ ఏళ్లు గడుస్తున్నా అక్కడ కనీసం ఒక్క ఇటుక కూడా పడలేదు. ఇదే చంద్రబాబు గారి విజన్.
అనుమతులు సాధించకుండా ఎన్నికల కోసం అని శంకుస్థాపన చేసి, ప్రారంభోత్సవానికి టైమ్‌లైన్ పెడితే అది కుప్పం విమానాశ్రయం లాగా ఉండిపోతుంది.
అన్ని అనుమతులు సాధించిన తర్వాత జగన్ గారిలా టైమ్‌లైన్ పెడితే అది భోగాపురం విమానాశ్రయం లాగా వాస్తవ రూపంలో కనిపిస్తుంది.
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, ప్రధాన మంత్రి పర్యటనకు ఈవెంట్ మేనేజర్‌గా మారి ముఖ్యమంత్రి పదవి యొక్క స్థాయిని దిగజార్చడం….. పైగా దాన్ని గర్వంగా ప్రచారం చేసుకోవడమా?
నేను ఒడిశాలో జానకీ వల్లభ పట్నాయక్, బిజూ పట్నాయక్, హేమానంద బిస్వాల్, గిరిధర్ గమాంగో, నవీన్ పట్నాయక్ లాంటి ఐదుగురు ముఖ్యమంత్రుల హయాంలో పనిచేశాను. వారెప్పుడూ తమ హోదాను కాపాడుకుంటూ, ప్రధానమంత్రిని ఒక సహచరుడిగా గౌరవించారే తప్ప, తమ పదవిని ఏనాడూ పలచన చేయలేదు.
ఎంతటి పతనం నారా చంద్రబాబు నాయుడు గారు!
ఇలాంటి చూసినప్పుడే EVM ల మీద...
పోలింగ్ రోజు 6 గంటల తర్వాత అత్యధికంగా పర్సంటేజ్ ఓటులు ఎలా పోల్ అయ్యాయి.?
కౌంటింగ్ రోజు ఈవీఎం మెషిన్లు కు 100% చార్జింగ్ ఎక్కడి నుంచి వచ్చాయి..?
అని డౌట్ అనుమానాలు కలిగేది..?
33వేల ఎకరాలు ఇవ్వండి సింగపూర్ లాంటి రాజధాని కడతా అన్నారు. అమరావతి అంటే జీవో 141 ప్రకారం 33వేల ఎకరాల పరిధిలో ఉన్న 29 గ్రామాల్లో 217.23 చదరపు కిలోమీటర్లలో డెవలప్మెంట్ అన్నారు. తరువాత 33వేల ఎకరాలే అంటే అదో మునిసిపాలిటీ అవుతుంది ఇంకా భూమి కావాలి కాబట్టి రెండో విడత భూసేకరణ అన్నారు. ఈ పరిధి దాటి ఈ 12 ఏళ్లలో విజయవాడలో కానీ , గుంటూరూలో కానీ కనీసం రాజధాని పేరున ఒక్క నిర్మాణం కూడా చేయలేదు.
ఇప్పుడు డబ్బులు మోత్తం ఆ 29 గ్రామాల్లో పోయడం రాష్ట్రానికి నష్టం అంటూ జగన్ విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం కలిపి ఒక రాజధాని కారిడార్ మోడల్ ని ప్రపోజ్ చేయగానే ముందు హేళన చేశారు. ఇప్పుడు జగన్ చెప్పిందే తాను చెబుతూ రాజధాని అంటే 29 గ్రామాలు మాత్రమే కాదు గుంటూరు విజయవాడ అంటూ మాట్లాడుతున్నారు.
నిజంగా విజయవాడ, గుంటురూ కూడా రాజధాని పరిదే అయినప్పుడు మంగళగిరి లాంటి ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూమిలో రాజ్ భవన్ , అసెంబ్లీ, హై కోర్టు, సెక్రటేరియట్ , అధికారులకి ఇళ్లు, మంత్రులకి ఇళ్లు నిర్మానం చేస్తే సరిపోతుంది కదా? అంతా కలిపినా 500 ఎకరాల్లో సరిపోతుంది.
లక్షల కొట్లు పెట్టి 29 గ్రామాల్లో ఫ్లాట్లు అభివృద్ది అనే ప్రాసేస్ ఎందుకు? నిజంగా విజయవాడ గుంటూరు కూడా రాజధానే అని ఫిక్స్ చేస్తే అన్ని డబ్బులు పోసిన ఆ ప్రాంతానికి వచ్చి ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు? గుంటూరు నుంచి అయినా విజయవాడ నుండి అయినా అరగంటలో చెరుకోవచ్చు కాబట్టి అందరు ఆ నగరాల్లోనే ఉంటారు కానీ ఇక్కడ రైతుల దగ్గర ఫ్లాట్లు ఎలా కొంటారు సామాన్యులు ?... ఇక్కడే చంద్రబాబు మోడల్ రైతులకి నష్టం చేసినట్టు కనిపించడంలేదా?
అన్నీ క్లియరెన్స్ తెచ్చి వాళ్ళకి భూమి అప్పచెప్పడం వరకే ప్రభుత్వ పని , దానిని చెప్పిన టైం కి పూర్తి చేయడం జీఎమ్మార్ పని. అన్నీ జగన్ క్లీయర్ చేసి జీఏమ్మార్ కి 2026 టైం లైన్ పెట్టి అప్ప చెప్పారు.
జగన్ శంకుస్థాపన రోజే సభలో 2026 మొదటిలోనే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది అని చెప్పారు. కాని ప్రభుత్వానికి సంభందం లేని నిర్మాన పనులు చూప్సితున్నావ్ చూడు అక్కడే మంద బుద్ది బయటపడింది. 😇😇
బ్రేకింగ్ న్యూస్
ఏపీ నుంచి తరలిపోతున్న మరో భారీ పరిశ్రమ
ఒడిశాకు తరలిపోతున్న టాటా పవర్ పరిశ్రమ
పరిశ్రమ తరలిపోతున్నట్లు ఎకనామిక్ టైమ్స్ లో కథనం
ఏపీ కంటే ఒడిశానే బెటర్ అని భావిస్తున్న టాటా పవర్
నెల్లూరులో టాటా ingot-wafer యూనిట్ కు గతంలో జీవో
10 గిగావాట్ల ప్లాంట్ ఏర్పాటుకు జీవోజారీ చేసిన ప్రభుత్వం
6 నెలలు తిరగకుండానే ఒడిశాకు వెళ్లిపోతున్నట్టు వెల్లడి
నెల్లూరు నుంచి తరలిపోతున్న రూ.6,675 కోట్ల పెట్టుబడి
నారా లోకేష్ ప్లాంట్ తెచ్చారంటూ ప్రచారం చేసిన టీడీపీ
ఈజ్ ఆఫ్ డూయింగ్ లో 8 వ స్థానానికి దిగజారిన ఏపీ ర్యాంక్
I am seeing a similar pattern of One sided narrative by News Agencies even for state govts as well.
TDP is in power & YSRCP is in opposition in Andhra.
YSRCP targeted Education Minister @naralokesh over alleged DSC exam lapses in Andhra. The party staged a protest across the state demanding the resignation of IT and HRD Minister Nara Lokesh over the alleged irregularities in the recently conducted District Selection Committee (DSC) examinations.
The News Agency @PTI_News didn't cover the protest, They didn't put out any statement by the opposition party. But soon after @ysjagan's statement on X, They immediately reach out to the members of Party in Power (TDP) to get their statements denying the claims by the YSRCP (opposition).
పట్టణం ఎదగాలి అంటే ప్రభుత్వ భవనాలు ఉంటే సరిపోదు...
ఒక ప్రజా వ్యవస్థ దాన్నే ఇంగ్లీష్ లో ఎకో సిస్టమ్ అంటారు...అది వృద్ధి చెందాలి...
విద్యా, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థికం, ఆరోగ్య, ఆతిథ్య అవసరాలు తీర్చేలా ఉండాలి...
అమరావతి లో కేవలం ఒకటి రెండు హాస్పిటల్స్, ఒక రెండు స్టార్ హోటల్స్ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి...ఇవి కాకుండా 2 యూనివర్సిటీలు పూర్తి అయ్యి మరో 2 యూనివర్సిటీల నిర్మాణంలో ఉన్నాయి...
ప్రస్తుత పరిస్థితి చూస్తే నిర్మాణంలో ఉన్నవి చాలా వరకు నత్త నడకన సాగుతున్నాయి...
దీనికి అదనంగా ప్రభుత్వ భవనాలు...
పై వాటిలో ఏవీ కూడాను, భారీ ఉద్యోగాలు సృష్టించే సంస్థలు కావు....ఒక వ్యవస్థను తయారు చేసేవి అయితే అసలే కావు...
ఇప్పుడు చెప్పండి ఎలా అమరావతి అభివృద్ది అవుతుంది?
ఇంకా టైమ్ ఉంది....మెల్లగా అన్ని వస్తాయి ఇలాంటి కాకమ్మ కబుర్లు కాదు....
ఏదైనా పెట్టుబడులు ఆకర్షణకు తీసుకున్న పాలసీ ఏంటి? ఏ రకంగా ఇక్కడ భారీ ఉద్యోగ అవకాశాలు తయారవుతాయి...లాంటి ప్రణాళిక ఏది లేదు...
కబుర్లతో కాలక్షేపం చేద్దాం అనుకుంటే సరిపోదు...
There aren't too many surprises left after knowing each other since we were 14. This wasn't one either.
Congratulations @SGanguly99. So happy to see you in the @ICC Hall of Fame!
That’s @ysjagan for you !
Stands like a rock for anything he commits, whatever may be the cost.
#MAVIGUN is the only way to stop mammoth corruption in the name of Amaravati.
It’s public money that’s being splurged on contractors in the name of building capital. @PavanJourno
The 93 year old Academy Award winner and legendary French filmmaker Mr. Costa Gavras came to watch RRR yesterday and told @ssrajamouli that he’ll come back for Eega tomorrow, skip Baahubali today.
But we were surprised, he came today along with his wife and stayed 8 hours straight to watch both films and the masterclass. 🙏
These are the moments that inspire us and remind why we are in cinema.
Due to drunk and drive cases in Eluru, our party members are facing serious troubles.
I am getting at least 30 calls everyday.
Awareness programs cannot solve the problem. Stop being so strict. Drunk and drive cases are creating an anti-government opinion in public.
In not so serious cases drunk and drive cases, if our mandal party president asks, instruct the SHO to look into it a bit and support them.
- TDP MP Putta Mahesh
Basically TDP MP is asking police to allow his party men to drink and drive. Asking police to be liberal when he gets a call from TDP leaders. 👌🏽
This man sits in the parliament 👏🏽👏🏽👏🏽
In March 2026, MP Putta Mahesh was caught in a drug bust in neighbouring Telangana state. Putta Mahesh Kumar tested positive for drug methamphetamine but was let off with a station bail.
Easing the scruples because what more can you expect?