@BasireddySrini5@NagaBabuOffl గవర్నర్ dathatreyafunction లో నీ సొంత డబ్బా ఇమేజ్ ఎందుకు.. అంతగా కావాలంటే పక్క గ్రౌండ్ లో ఇంకో స్టేజ్ వేసుకోమని చెప్పు....
@BasireddySrini5@NagaBabuOffl ఒకసారి చిరంజీవి meetingblo జై పవన్ కళ్యాణ్ అని అంటే ఇదే నాగబాబు ఎంత రెచ్చిపోయాడు అప్పుడు ఈయనకు ఏమయింది...సంస్కారం...
గరికపాటి మాట్లాడుతున్నప్పుడు అదే స్టేజ్ మీద ఫోటో సెషన్ ఎంటి ఒక పెద్ద మనిషి మాట్లాడుతుంటే ఇబ్బందిగా ఉండదా అక్కడ గవర్నర్ దత్తాత్రేయ ఉన్నారు నీ
@Venump2@NagaBabuOffl Orey sannasi గరికపాటి ఎవరినో చూసి ఏర్షపడల్సిన అంత సీన్ లేదు ఆయన ఒక పద్మ శ్రీ ఒక సహస్ర అవదని ఒక పందితుడు.. ఆయన ప్రవచననికి వచ్చిన మంది ఓట్లు వేస్తే ఎమ్మెల్యే అయిపోవచ్చు....
@dineshs38958884@NagaBabuOffl Anta ధర్మం గా ఉండడానికి ఇది ద్వాపర యుగం కాదు.. ఒక చంప ఇంకో చంప చూపడానికి గాంధీ కాలం కాదు...ఎవడిది వాడికి చూపించాల్సిందే....గరికపాటి స్పీచ్ విను తెలుస్తాయి సహనం చూపించాల్సిన కాలం కాదు యుగం కాదు ఇది..
@dineshs38958884@NagaBabuOffl Orey sannasi సహనం ఎంటి రా ఇది సభ మర్యాద లేదా.. buddi Leda stage meeda oka governer oka Padma sri itara పెద్ద మనుషులు ఉండగా నీ సొంత ఇమేజ్ ఎందుకు .... చూపించావు.. ఒకరి ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉండాలో అలా ఉండాలి.
గరికపాటి చిరంజీవిని ఇద్దర్నింపిలిసింది దత్తాత్రేయ గారు
@NagaBabuOffl నీకు నిజంగా సంక్షరం ఉంటే రవిననే అభిమాన సంఘం అధ్యక్షుడు తో సహా nuvvu press మీట్ పెట్టు
ఆ రవి గరికపాటి తో అమర్యాదగా మాట్లాడాడు.. https://t.co/SifIxKHvde దానికి నువ్వు బాధ్యత వహించాల్సిందే... ఎందుకంటే రెచ్చ గొట్టింది నువ్వే కాబట్టి......
@NagaBabuOffl అసూయ పడ్డాడా గరికపాటి.... ఎం మాట్లాడుతున్నావ్ నాగబాబు .... ఆయన ఒక పద్మ శ్రీ ఒక అవధాని .... నీలాగా బజాన బ్యాచ్ కాదు నువ్వు టేక్ ఓవర్ చేసిన ఏ ఒక్క project lo ayina నిజాయితీ గా ఉన్నావా... సినిమా ఇండస్ట్రీలో.. ఈ టీవీ మల్లె మల లో ... పాలిటిక్స్ లో.. దెంట్లోను నిజాయితీ లేదు...
@NagaBabuOffl గరికపాటి తో క్షమాపణ చెప్పించాలనే నీ ఉదేశం మరియు నీ అభిమాన సంఘం అధ్యక్షుడు రవి ఉద్దేశం
గరికపాటి నీ అవమానించే విధంగా మాట్లాడిన ఆ రవి తరపున నువ్వు క్షమాపణ చెప్పాలి...https://t.co/SifIxKHvde
@NagaBabuOffl ముందు మీ అభిమాన సంగం అధ్యక్షుడు ఫోన్ చేసి స్పీకర్ పెట్టీ గరికపాటి నీ క్షమాపణ చెప్పానని బెదిరించాడు ఎవడి రవి కుమార్ అట https://t.co/SifIxKYyfe
పైగా ఆ ఫోన్ కాల్ నీ వీడియో తీసి సోషల్ మీడియా లో పెట్టాడు..హెడ్డింగ్ గరికపాటి చిరంజీవికి క్షమాపణ అని ముందు మీ అభిమానఅధ్యక్షుడి తో మాట్లాడు
@NagaBabuOffl అసలు సంస్కారం ఎవరికి ఉందో తేల్చుకోవాల్సిన సందర్భం ఇది
ఒక రాష్ట్ర గవర్నర్ ఏర్పాటు చేసిన సభ అది....
ఒక పద్మ శ్రీ ఉపన్యాసం చేస్తున్న సమయం లో
అదే స్టేజ్ మీద ఇతర నాయకులు అతిథులు ఉండగా... నీ సొంత ఫోటో సెషన్ ఎందుకు...
ఇక్కడ అవమానం దత్తాత్రేయ గారికి... చిరంజీవి గారికి కాదు...