జెన్ జీ (Gen Z) పోరాటం కేవలం నీట్ పేపర్ లీక్ కోసమే కాదు... రాజకీయ జవాబుదారీతనం కోసం! ✊🔥
ఏ జెండా, ఏ నాయకుడు లేకుండా ఢిల్లీ వీధుల్లో న్యాయం కోసం గళమెత్తిన యువతకు మద్దతుగా హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టడం జరిగింది. విద్యార్థుల భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది!
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS.
Delhi Police lathicharging peaceful, unarmed protestors is extremely undemocratic and shameful
You cannot answer questions with lathis and tear gas
The Constitution gives every citizen the right to question. That right cannot be beaten out of us
I strongly condemn this. Union Govt must stop muzzling dissent immediately
In solidarity with every student and citizen fighting for accountability. Stay safe
#revanthreddy, take our blood and give water to the farmers, If our blood can bring water to the fields, we will never hesitate to shed it. We are ready to sacrifice not only our blood but even our lives for the farmers of Telangana and for the future of #telangana#brsv#jaibrs
కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై బీజేపీ శ్రేణుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్న
పట్టపగలు పోలీసుల ఎదుటే దాడి దారుణం.
బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు...... అందుకే దాడిని అడ్డుకొని పోలీసులు.
తెలంగాణలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా.
కరీంనగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచరులు జరిపిన దాడి అత్యంత హేయమైన చర్య.
ప్రజాస్వామ్యంలో విమర్శలకు తావుంటుంది కానీ, భౌతిక దాడులకు కాదు.
రాజకీయంగా ఎదుర్కోలేక భౌతిక దాడులకు దిగడం బీజేపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. ఒక ఎమ్మెల్యే కార్యాలయంపైకి వచ్చి అద్దాలు పగలగొట్టి, విధ్వంసం సృష్టించడం దుర్మార్గం.
ప్రశ్నిస్తే దాడి చేస్తారా?బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చినందుకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై దాడికి ప్రయత్నించడం ఏమిటీ. అవే వ్యాఖ్యలు పదే పదే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిపై చేస్తున్నదేవేరు....మీరు విమర్శలు చేస్తే భరించాలి..... అవే విమర్శలు మీపై చేస్తే దాడులు చేస్తారా.
పట్టపగలు ఒక కీలకమైన ప్రభుత్వ కార్యాలయంపై ఇంతటి దాడి జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. పోలీసుల ముందే దాడి జరుగుతున్న ప్రేక్షక పాత్ర పోషించరన్నారు.. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయనడానికి ఇదే నిదర్శనం అన్నారు.
ఈ దాడికి పాల్పడిన నిందితులను, వారి వెనుక ఉన్న వ్యక్తులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలి. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.
బీజేపీ నాయకులు తమ గూండాగిరిని వీడాలి. ఇటు వంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదు. ప్రజాక్షేత్రంలోనే మీకు తగిన బుద్ధి చెబుతాం. మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి మరియు కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటాం.
@revanth_anumula@TelanganaCMO
అందరు మీ పార్టీ నాయకుల్లాగా నటిస్తారు అనుకుంటున్నావా.. మా నాయకుడి కి ఒకటే ధ్యేయం.. “ప్రజలకి మేలు చేయడం”
ప్రతి రోజు కేసీఆర్ మీద పడి ఏడవడం బంద్ చెయ్ కిషోర్ ఆరోగ్యానికి మంచిది…
Arrested, Injured, But not silenced!! ✊#TeamBRSV at Secretariat muttadi faced police action by Begum Bazar Police while fighting for students, We demand cancellation of G.O. 07 & immediate release of ₹8000 crores pending #FeeReimbursement@GelluSrinuBRS@KTRBRS@KarthikIndrAnna
Relax guys
Election Commission of India won't permit it
ECI rules prevent reuse of similar names
The ECI does not allow registration of a new party if:
* The name is identical or very similar to an existing/previous party
* It may confuse voters
* Cap of ten years is in place
* I strongly believe the party is not registered yet with ECI. This is just a tactic to irritate us. All registered political parties are mentioned on the ECI website. Just an application would be made on it.
మన BRSV Maheshwaram constituency coordinator విద్యార్ధి నాయకుడు ఈరోజు తెలంగాణ భవన్ లో తనకి తెలిసిన విషయం గురించి బాగా మాట్లాడాడు ఇలాంటి వాళని కూడా ప్రోత్సహించాలి అని నా మిత్రులని కోరుకుంటునా…
ID @SGufranuddin please add him
@Nallabalu1@sripaad125@AshokReddyNLG@2Captainparody
@ChotaNewsApp Our head @GelluSrinuBRS and we @SGufranuddin#TeamBRSV are always with you, sister. Stay strong, be confident, and focus on your exams. Please don’t repeat such things again.