మన జూబ్లీ హిల్స్
మన దీపకన్న
దేశం కోసం బీజేపీ
ధర్మం కోసం బీజేపీ
ఈ న్యూ సుల్తాన్ నగర్ లో కార్నర్ మీటింగ్ లో
జాతీయ SC మోర్చా కార్య దర్శి శ్రీ S. కుమార్ గారు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ కొప్పు భాష గారు, బీజేపీ జాతీయ నాయకులు శ్రీ గోలి మధుసూదన్ రెడ్డి గారు,
హైదరాబాద్ జిల్లా దిశా కమిటీ సభ్యురాలు శ్రీమతి శారదా మల్లేష్ గారు,
జిల్లా మీడియా ఇంచార్జి
శ్రీ గణేష్ గారు,
జిల్లా మహిళ మోర్చ ఉపాధ్యక్షురాలు శ్రీమతి సునీత గారు,
ఇతర బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో
ప్రసంగిస్తున్నా
హైదరాబాద్ జిల్లా దిశా కమిటీ సభ్యురాలు
శ్రీమతి శారదామల్లేష్ గారు
#బటింగేతోకటింగే
#ఏక్_హైతోసేఫ్_హై
@kishanreddybjp
ఉదయ్ 11.00 గం.లకు
డివిజన్లోని బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు తప్పకుండా పాల్గొనగలరు
శారదామల్లేష్
బీజేపీ మహంకాళి జిల్లా కార్యదర్శి
హైదరాబాద్ జిల్లా
Disha committe member
బీజేపీ కంటెస్టెడ్ కార్పొరేటర్
గౌరవ కేంద్రమంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు
సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం లోని మెట్టుగూడ డివిజన్లోని ఆలుగడ్డ బాయిలోని హెల్త్ ప్రైమర్ సెంటర్ Health primeri centre హాస్పిటల్లో నూతనంగా వైద్య పరికరాల
ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చేస్తున్నారు.....
నమస్కారం,
రాబోయే గ్రాడ్యుయేట్ నియోజకవర్గం ఎన్నికల కోసం తెలంగాణ సీఈఓ వెబ్సైట్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సౌకర్యం ప్రారంభించబడింది.
వివరాల కోసం దయచేసి క్రింది లింక్‌ను చూడండి.
ధన్యవాదాలు.
https://t.co/AeDTIKQtjF
@kishanreddybjp@N_RamchanderRao@drlaxmanbjp