To create awareness amongst public on Cyber Crimes & Cyber Safety Telangana Police in coordination with other stakeholders organizing “CYBER SAFETY & NATIONAL SECURITY - Freedom From Cyber Crimes – Diamond Jubilee of Nation’s Independence” https://t.co/QfwbfXHHl8
వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు నకిలీ పత్తి విత్తనాలు కల్గిఉన్నటువంటి వ్యక్తులను అరెస్టు చేసి వారి నుండి 10 క్వింటాళ్ళ 20 కిలోల నకిలి పత్తి విత్తనాలు సుమారు 12,24,000/- రూపాయల విలువ కల్గినటువంటి వాటిని స్వదీనం చేసుకోవడం జరిగింది. @TelanganaDGP@TelanganaCOPs
కొకైన్ అమ్ముతున్న ఇద్దరు నైజీరియన్స్ ని మాదాపూర్ SOT పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా వారి వద్ద 4.5 గ్రాముల కొకైన్, 10 ఎండిఎంఏ టాబ్లెట్లు, నాలుగు సెల్ ఫోన్లు, లాప్టాప్ మరియు 20,600 రూ,, నగదు స్వాధీనం.
తెలంగాణ కీర్తి అజరామరం... రాష్ట్రానికి రక్షణ కవచం మన తెలంగాణ పోలీస్ వ్యవస్థ. అంతర్జాతీయ ప్రమాణాలు... దేశానికే ఆదర్శమైన విధానాలు. ఇది రాష్ట్ర ప్రజల సహకారం, ప్రభుత్వ ప్రోత్సాహంతోనే సాధ్యమయ్యింది. #TelanganaPolice@TelanganaCOPs@TelanganaDGP
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్‌పార్క్ అమర వీరుల స్తూపం వద్ద ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నివాళులు అర్పించారు.
#TelanganaFormationDay
జర్నలిస్ట్ కాలనీ, జూబ్లీహిల్స్ ఏరియా - కరెంట్ తీగలు తెగిపడిన సమాచారం తెలిసి తక్షణం స్పందించి, ఎటువంటి నష్టం/ప్రమాదం కలగ కుండా, ట్రాఫిక్ కు అంతరాయం కలగ కుండా చర్యలు చేపట్టిన ట్రాఫిక్ పోలీసు అధికారులు.
పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్య, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలలో స్వర్ణ పతకాలు సాధించిన నిఖత్ జరీన్, ఈషాసింగ్ లను సీఎం శ్రీ కేసీఆర్ సత్కరించారు. మొగులయ్యకు రూ.కోటి చెక్ ను, క్రీడాకారులు నిఖత్ జరీన్, ఈషాసింగ్‌కు రూ.2 కోట్ల చొప్పున చెక్కులను అందించారు.
#యాదగిరిగుట్ట#ట్రాఫిక్ పోలీసులపై రెండు #పత్రికలు ప్రతికూల వార్తలు ప్రచురించిన్నాయి. ఇట్టి విషయంలో రాచకొండ పోలీస్ వారు సమగ్ర #విచారణ నిర్వహించారు. బాలుడి మృతి చాలా బాధాకరం, పోలీసు శాఖ వారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాము. పూర్తి విచారణ వివరాలు ఇలా ఉన్నాయి.
@TelanganaCOPs
జయశంకర్ భూపాలపల్లికి చెందిన శ్రీ ఆకునూరి నరేష్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2021లో ఆల్ ఇండియా ర్యాంక్ 117 సాధించారు.
ఇది జిల్లాకు గర్వకారణమని, ఆయన విజయం మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశిస్తున్నా.@TelanganaDGP@TelanganaCOPs
తాండూర్ డిఎస్పి గా సేవలు అందించి బదిలీ అయినటువంటి డిఎస్పి శ్రీ లక్ష్మినారాయణ గారిని విడుకోలు మరియు తాండూర్ డిఎస్పిగా బదిలీ అయిన శేఖర్ గౌడ్ గారికి స్వాగత కార్యక్రమాన్ని నేడు జిల్లా ఎస్పి గారు జిల్లా పోలీస్ కార్యలయం లో నిర్వహించడం జరిగింది @TelanganaDGP@TelanganaCOPs
పదవ తరగతి పరీక్షా రాసే విధ్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంతమైన వాతావరణం లో పరీక్షా రాసి విజయం సాధించాలని పరీక్షా రాసే విధ్యార్థులందరికి శుభాకాంక్షలు అని జిల్లా ఎస్పి శ్రీ కోటి రెడ్డి, IPS గారు తెలిపినారు. @TelanganaDGP@TelanganaCOPs