@MPRAVEENREDDY13 అరే పద్దాక 11 ,11 అనే మొరిగే వాళ్లకి.. మీరు సింగిల్ గా పోటీ చేయండి రా .... ముందు... సీట్లు గురించి అప్పుడు మాట్లాడుకుందాం.... వెర్రి పుస్పల్లారా రా...
2019 ఓడిపోయారు - OK
2024లో బాబు గారిని జైలులో చూసి చలించి పొత్తుపెట్టుకున్నావ్ - OK
ఇప్పుడు నువ్వు పరిపాలన చేస్తున్నావ్, అనుభవం గడించావు, బాబు జైలులో లేడు, నీ జనసైనికులు నిన్ను CMగా చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు
WHAT IS STOPPING YOU PK🤷♂️🤷♂️🤷♂️
@PawanKalyan@JanaSenaParty
జగనన్న MAVIGUN ప్రెస్నీట్ పెట్టి దాదాపు రెండు వారాలు అయింది
TDP వారు మాత్రం ఇంకా ఆ ప్రెస్మీట్లోనే ఉన్నారు….అంత నచ్చింది… sorry sorry అంత గుచ్చింది 😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆
@ysjagan@YSRCParty
జల్సా రీరిలీజ్ సందర్భంగా జగన్ గారు, అల్లు అర్జున్ గారి మాస్క్ లు పేట్టుకుని జనసేన కార్యకర్తలు అసభ్యంగా ప్రవర్తించారు.
ప్రతి మీటింగ్ లో నీతులు చెప్తుంటారు.. మీ కార్యకర్తల మీద ఏం చర్యలు తీసుకుంటారు @PawanKalyan గారు?
ఇప్పుడు ఈ ఘటనపై ఏం చర్యలు తీసుకుంటారు @Anitha_TDP?
ఇలాంటి ఘటనలకు పర్యవసానాలు రానున్న రోజుల్లో కచ్చితంగా అనుభవిస్తారు
-వరుదు కల్యాణి గారు, ఎమ్మెల్సీ , వైయస్ఆర్ సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు
#TDPJSPGoons #pawankalyan