పెద్దమందడి మం|| దొడగుంటపల్లిలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ, కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో మాజీ గ్రంథాలయ చైర్మన్ శాసం రామకృష్ణ కూతురు వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్ లోని కొండాపూర్ యశోద అసుపత్రిలో భుజం శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న వనపర్తి నియోజకవర్గం అడ్డాకుల మండలం కన్మనూరు ఉప సర్పంచ్ రాజవర్దన్ రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రి @SingireddyBRS గారు
కిడ్నీ వ్యాధితో మహబూబ్ నగర్ ఎస్వీఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోపాల్ పేట మండలం మున్ననూరు గ్రామానికి చెందిన నీలంరెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకోవాలి
ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ LIC
ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకోవడం అంటే దేశ ఉనికిని కాపాడుకోవడమే
వనపర్తిలో నిర్వహించిన ఎల్ఐసీ ఉద్యోగుల యూనియన్ 22వ మహాసభల్లో మాజీ మంత్రి @SingireddyBRS
హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో తుంటిఎముక శస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసి పరామర్శించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మాజీ మంత్రి @SingireddyBRS గారు
సాగుకు లిఫ్ట్
💦ఏడు మండలాలు.. 77 మినీలిఫ్ట్లు
💦ఐదేండ్లలోనే దూరమైన కరువు
💦ఎత్తుప్రాంతాలకు తీరిన సాగునీటి గోస
💦వనపర్తిలో 77 మినీ లిఫ్ట్లు..
💦రాష్ట్రంలోనే ప్రథమంగా ఏర్పాటు
💦రెండు పంటలతో సంబురంగా సాగు
💦గత ప్రభుత్వంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి చొరవ
వనపర్తి చింతల అంజనేయస్వామిని దర్శించుకుని పాన్ గల్ రహదారిలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఓటుహక్కును వినియోగించుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి @SingireddyBRS గారు, వారి సతీమణి సింగిరెడ్డి వాసంతి గారు
పాలమూరు పచ్చబడడానికి నీళ్ల నిరంజనుడి సేవలు అనన్యసామాన్యం
Political Profile of @SingireddyBRS
Niranjan Reddy: Prakash Explores How he Earned His Nickname 'Neella Nira... https://t.co/6US3zkrl8K via @YouTube