🚨 breaking news🚨
విజయవాడ దుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలుగా చిరంజీవి కుమార్తె..!
చిరంజీవి కుమార్తె 'సుస్మిత కొణిదెల'ను దుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితురాలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు.
ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రత్యేక ఉత్సవాల్లో 'సుస్మిత కొణిదెల' భాగస్వామ్యమై తగిన సూచనలు, సలహాలు అందించనున్నారు.
అసెంబ్లీ మొత్తం ఒకరిని ఒకరు బూతులు తిట్టుకోవడం తప్ప ఇంకేం ఉండదు అని కామెడే చేసుకునే దగ్గర నుండి అసెంబ్లీ లో స్పీచ్ ని కట్ చేసుకొని ట్రెండ్ చేసుకునే స్థాయికి తీసుకొచ్చావు.
Yoou are a true Political Missile @PawanKalyan#JanasenaFormationDay
A new light has entered our lives. We are beyond happy to share that we’ve been blessed with a Baby Boy.
Thank you for all the prayers and well-wishes!
- Kalyani & Sandeep Panchakarla
పెళ్ళికి అని చెన్నై పోయి వాడి పచ్చని కాపురం కూల్చి వచ్చావా అన్నాయ్🤣🤣రెండు వారాల క్రితం ఓ వివాహ వేడుకలో టివికే పార్టీ అధినేత విజయ్ ని కలిసిన జగన్మోహన్ రెడ్డి,నేడు విడాకుల పిటిషన్ దాఖలు చేసిన విజయ్ భార్య సంగీత🤣🤣....
It’s truly heartwarming to witness the stunning Welcome Title Animation of Megastar #Chiranjeevi garu, lovingly created by fans and screened before the opening credits of #ManaShankaraVaraPrasadGaru.
This beautiful gesture speaks volumes about the timeless love, respect, and gratitude that fans hold in their hearts for our dearest MEGASTAR 🤍
కాలం మారినా, తరాలు మారినా, ఆయనపై మీకున్న ప్రేమ, ఆప్యాయత, గౌరవం, మాటల్లో చెప్పలేని ఒక అమూల్యమైన భావన. 🙏🏻
Sincere and heartfelt thanks to #RamCharan garu’s fans for this thoughtful and touching initiative ✨