Salkam Cheruvu Waiting For ప్రశ్నించే గొంతు.
మీ మిత్రుడు కేసీఆర్ గారి హాయాంలో అంటే 2016 - 2021 మధ్యలో నన్ను కబ్జా చేశారని సల్కం చెరువు వేదన చెందుతుంది.
సల్కం చెరువును కాపాడుదాం రండి.
ఎప్పుడొస్తారు.? #JustAsking
పోలీస్ కస్టడీలో చికిత్స పొందుతున్న రౌడీ షీటర్ రియాజ్ తప్పించుకుని పారిపోయే క్రమంలో ఏఆర్ కానిస్టేబుల్ వద్ద ఉన్న ఆయుధాన్ని లాక్కుని పోలీసులపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు.
@TelanganaCOPs చాకచక్యంగా వ్యవహరించి నిందితుడి ఎన్ కౌంటర్ చేశారు.
#HappyDiwali 🎇🧨🪔
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ దేశభక్తిని కనబర్చారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమరులకు త్రివిధ దళాధిపతులతో కలిసి నివాళులర్పించారు. ఓ వైపు జోరు వాన కురుస్తున్నా లెక్క చేయలేదు. కార్యక్రమాన్ని కొనసాగించారు.
పాకిస్తాన్ 1,000 క్షిపణులు మరియు డ్రోన్లతో భారతదేశంపై దాడి చేయడానికి ప్రయత్నించింది, కానీ భారతదేశ వైమానిక రక్షణ చాలా బలంగా ఉంది, ఒక్కటి కూడా నేలను తాకలేదు. అదే భారత వైమానిక రక్షణ శక్తి.
: పీఎం మోదీ జీ
Echoing PM Shri Narendra Modi Ji’s words Operation Sindoor is a Vijay Utsav for the entire nation.
In Old City, Hyderabad blending Telangana’s tradition with 🇮🇳 triumph during the Bonalu festival celebrations the traditional procession carrying offerings to revered Goddess Mahankali carried the spirit of Operation Sindoor with Agni, BrahMos & S-400 on display.
Saluting the valour of our forces.
బహుశా నాకు తెలిసినంతవరకు ఆంద్రప్రదేశ్ లో ఇంత బహిరంగంగా ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలా మాట్లాడలేదేమో?? 🚩🙏
మీ... మచ్చ సాయికృష్ణ, SP, Nani
BJYM మాజీ IT సెల్ కన్వీనర్
*కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు గౌ. శ్రీ బండి సంజయ్ కుమార్ అన్నయ్య గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు* 🎂🪷🎁🔥
మీ... మచ్చ సాయికృష్ణ, SP, Nani
BJYM మాజీ IT సెల్ కన్వీనర్ కోరుట్ల
*తెరుచుకున్న శ్రీశైలం డ్యామ్ గేట్లు*
రైతులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి 4 గేట్లను ఎత్తి నీటిని నాగార్జున సాగర్ జలాశయానికి విడుదల చేసిన ఏపీ సీఎం చంద్రబాబు...
మీ... మచ్చ సాయికృష్ణ, SP, Nani
BJYM మాజీ IT సెల్ కన్వీనర్