మత రాజకీయాలు చేసే రాజకీయ అహంకారి @BJP4India పార్టీని ఎదుర్కొని నిలబడ్డ దమ్మున్న ఇండియన్ మాస్ లీడర్ శ్రీ @TVKVijayHQ గారు స్థాపించిన టీవీకే పార్టీ జెండా ఆంధ్ర ప్రదేశ్ లో మా భుజం మీద మోస్తున్నందుకు గర్వపడుతున్నాం . శ్రీ జోసెఫ్ విజయ్ సార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి
@TVKPartyHQ
மாண்புமிகு முதலமைச்சர் திரு. சி. ஜோசப் விஜய் அவர்களின் 52வது பிறந்தநாளை முன்னிட்டு அருப்புக்கோட்டையில் மாண்புமிகு சமூக நலன் மற்றும் மகளிர் உரிமைத் துறை அமைச்சர் திருமதி கு.ஜெகதீஸ்வரி அவர்கள்
குழந்தைகள், பெண்கள், திருநர்கள், மாற்றுத்திறனாளிகள் மற்றும் தூய்மை பணியாளர்களுக்கு பல்வேறு நலத்திட்ட உதவிகள் வழங்கினார்.
Producer #DilRaju meets Hon'ble Chief Minister of Tamil Nadu, Thiru Vijay and extends his heartfelt birthday wishes ❤️
A delightful interaction filled with warmth and positivity. ✨
@tvkvijayhq
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు మర్యాదపూర్వకంగా కలిశారు..
సీఎం విజయ్ పుట్టినరోజు సందర్భంగా దిల్ రాజు ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు..
దిల్ రాజు, సీఎం విజయ్ కలిసి ఉన్న ఈ ఫోటో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది..
#CMVijay#Dilraju #Meet #Tamilnadu #RTV
A memorable meeting with Hon'ble Chief Minister Thiru Vijay sir ❤️
#DilRaju garu extends his Birthday Wishes and shares a delightful interaction in Chennai.
Here's to many more inspiring milestones ahead.
@TVKVijayHQ
చెన్నై: తమిళనాడు సీఎం శ్రీ జోసెఫ్ విజయ్ సార్ గారిని మర్యాదకపూర్వకంగా కలిసిన తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ & తెలంగాణ కాంగ్రెస్ నేత వారసుడు నిర్మాత శ్రీ దిల్ రాజు 💐🎉
@TVKVijayHQ@SVC_official@INCTelangana
చెన్నై:విజయ్ సినీ గ్లామర్ తో సీఎం అయ్యాడు అని తమిళనాడులో ప్రెస్ మీట్ పెట్టిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి సూటి ప్రశ్న.మరి ఇదే ఆంధ్ర ప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ & కేరళలో సురేష్ గోపి లు సినీ గ్లామర్ తో డిప్యూటీ సీఎం & కేంద్ర మంత్రి లు అయ్యారు అని ప్రెస్ పెట్టగలవా
@kishanreddybjp
చెన్నై:విజయ్ సినీ గ్లామర్ తో సీఎం అయ్యాడు అని తమిళనాడులో ప్రెస్ మీట్ పెట్టిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి సూటి ప్రశ్న.మరి ఇదే ఆంధ్ర ప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ & కేరళలో సురేష్ గోపి లు సినీ గ్లామర్ తో డిప్యూటీ సీఎం & కేంద్ర మంత్రి లు అయ్యారు అని ప్రెస్ పెట్టగలవా
@kishanreddybjp
నీట్ పరీక్ష రద్దు చెయ్యాలని మరియు బలవంతపు హిందీ భాష రుద్ధే విధానానికి వ్యతిరేకం అని అసెంబ్లీలో ప్రసంగించిన తమిళనాడు సీఎం శ్రీ జోసెఫ్ విజయ్ గారు .
పసుపులేటి సందీప్ రాయల్
టీవీకే పార్టీ నాయకులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
#TVKVijay#TVKITWING#pasupuletisandeep@CMOTamilnadu
తమిళనాడు సీఎం శ్రీ జోసెఫ్ విజయ్ సార్ గారికి వ్యక్తిగత కార్యదర్శి గా నియమితులైన శ్రీ జగదీష్ పళని స్వామి గారికి హృదయపూర్వక శుభకాంక్షలు 💐🎉
పసుపులేటి సందీప్ రాయల్
టీవీకే పార్టీ నాయకులు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
@CMOTamilnadu@Jagadishbliss#TVKVijay#TVKITWING#pasupuletisandeep
తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ (TVK) ప్రతిపక్ష డీఎంకే (DMK) పై తనదైన శైలిలో సెటైర్లతో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి కొంత సమయం పడుతుందని, అయితే ప్రతిపక్షాలు తమపైనే కాకుండా తమకు ఓటు వేసిన ప్రజలపై కూడా అపవాదులు వేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజలు ఓటు వేయడం తప్పని అనడం ఎంజీఆర్ (MGR) కాలం నుంచే వారికి అలవాటని.. 50 ఏళ్లుగా వారు ఒకే పాత పద్ధతిని వాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా సాంకేతికతకు అనుగుణంగా మారి.. విమర్శలు కాకుండా నిర్మాణాత్మకమైన ఆలోచనలు ఉంటే చెప్పాలని సవాల్ విసిరారు. చివరగా అసెంబ్లీలో "సోఫా సెట్, టేబుల్, ఫర్నిచర్ బిజినెస్ లు వద్దు.. అవి బయట చేసుకోండి" అంటూ విజయ్ వేసిన పంచ్‌లకు సభ అంతా చప్పట్లతో మారుమోగిపోయింది.
#Vijay #UdhayanidhiStalin #TamilNaduAssembly #TVK #DMK #PartyFund #TamilPolitics #ThalapathyVijay #Udhayanidhi #ABPDesam #ABPTeluguNews #ABPDesam #TeluguNews
తమిళనాడు సీఎం విజయ్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. విద్యుత్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు సాధించిన వారికి నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో, ఒక గర్భిణీ స్త్రీని వేదికపైకి పిలవకుండా ఆయనే స్వయంగా కిందకు దిగివచ్చి, ఆమెకు మొదటి నియామక పత్రాన్ని అందజేశారు.
#tvkvijay#tamilnaducm #vijaythalapathy #abpdesam