అన్నమయ్య జిల్లాలో బస్సు ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా.. తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడ్డవారికి రూ.50 వేల చొప్పున సహాయం ప్రకటన
@AndhraPradeshCM@ysjagan#AndhraPradesh#RoadSafety#YSJagan
Dear @PawanKalyan, from today onwards I'll take your tuitions but my only condition is that you promise to do your homework! Today's assignment is to go through these 7 lessons thoroughly!
Lesson 1: Please know that AP Govt is the ONLY GOVT IN THE WORLD that has GIVEN UP its power to decide the eligibility or scope as far as public procurement tenders are concerned.
Lesson 2: The finalisation of scope and eligibility of any Govt tender above Rs 100 crores is done by a special judge (in this case Justice Shivshankar Rao) appointed with the concurrence of the High Court
Lesson 3: Tender specifications (specs) are put in public domain giving 21 days to companies to comment/react. Post this the judge takes a call and tender specifications are locked
Lesson 4: We are proud to highlight that ours is the only Government in the world that has a judicial preview thereby ensuring a level playing field to all companies
Lesson 5: Also, a basic google search will give you details of all the companies who engaged with the government for this particular tender (been in public domain since Aug 2022!) but sharing the link again so that there's no way you miss it!
https://t.co/fg2rA4vPL6
Lesson 6: As far as the AP Education sector is concerned, we are proud to say that we are the MOST TRANSPARENT department where results are out there for everyone to see!
Lesson 7: I feel sorry for your teachers who must be so ashamed for every attempt you make to mislead the public. But like I said, I am open to give you tuitions as long as you promise to be attentive and apply your brains!
Day 142 Participated in the Door-to-Door Outreach Program conducted in the Alluru Mandal Moopuru Village Harijanavada of Kavali Constituency and interacted with our people to explain the several welfare schemes launched by Hon'ble CM @ysjagan Anna.
#GadapaGadapakuManaPrabhuthvam
Big Breaking News 🔥🔥
పవన్ పై సీరియస్ అయిన ఏపీ వాలంటీర్లు.
ప్రతి మండలం లో క్రిమినల్ కేస్ నమోదుకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి లేఖ.
#PawanSaySorryToVolunteers
కరోనా భయంతో నీ బంధు మిత్రులు నీ ఇంటి వైపు రావడానికి భయపడ్డ రోజు, నీ ఇంటికొచ్చి అన్నా, అక్కా అంటూ అమర్చింది ఆ వాలంటీర్ సోదరి.
#PawanSaySorryToVolunteers
కరోనా కు బయపడి నువ్వూ నీ యజమాని పక్క రాష్ట్రంలో దాక్కుంటే.
వాలంటీర్లు కరోనాను లెక్క చేయకుండా ఇంటింటికి తిరిగి ప్రభుత్వ నుండి వచ్చే సాయాన్ని పేదలకు అందించారు.
సిగ్గుండాలి ప్యాకేజీ స్టార్. వాలంటీర్ల గురించి ఇలాంటి తప్పుడు కూతలు కూయడానికి 💦💦
@PawanKalyan#PawanSaySorryToVolunteers
కష్టం వచ్చినప్పుడు స్పందించి సహాయం చేసేవాడే నిజమైన మనిషి.
మనుషులని వేరు చేసి చూసేవారిది బుద్ధి మాలిన్యం. దానినీ కూకటి వేళ్ళతో సైతం పెకలించివేస్తూ మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు మన జగనన్న.
మన జగనన్న గొప్పతనం గురించి ప్రతి ఒక్కరికీ తెలిసేలా చేయడం మనందరి కర్తవ్యం.