➤నేరాలపై ఉక్కుపాదం..ప్రజల భద్రతకు పటిష్ట పోలీసింగ్
⟹ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు..బాధితులకు సత్వర న్యాయం
⟹దేవి నవరాత్రులకు పటిష్ట భద్రత..సైబర్,రోడ్డు ప్రమాదాలపై విస్తృత అవగాహన
⟹ మంత్లీ క్రైమ్ రివ్యూ సమావేశంలో జిల్లా ఎస్పీ టి.శ్రీనివాసరావు, ఐపీఎస్ అధికారులకు కీలక ఆదేశాలు
జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్, గారి ఆదేశాల మేరకు పోలీస్ కళాబృందం కె.టి.దొడ్డి మండలంలో రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, డ్రగ్స్ దుష్ప్రభావాలు, పోక్సో చట్టం, సీసీ కెమెరాల ప్రాధాన్యత తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
➤ఆగండి..ఆలోచించండి..అడుగు వేయండి!
⟹"అత్యాశే మోసగాడి ఆయుధం–అప్రమత్తతే మీ కవచం"
⟹ఒక్క వ్యక్తి అప్రమత్తత–ఒక్క కుటుంబాన్ని కాపాడితే..ఒక్క కుటుంబం అప్రమత్తత – ఒక్క గ్రామాన్ని కాపాడుతుంది.
⟹సైబర్ మోసాలపై అవగాహన పోస్టర్లను విడుదల చేసిన ఎస్పీ టి. శ్రీనివాసరావు ఐపీఎస్
జోగుళాంబ గద్వాల్ జిల్లాలో పోలీస్ ఫ్లాగ్ డే (అమరవీరుల స్మారక వారోత్సవాలు) 21st అక్టోబర్ సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 3 నిమిషాల లఘుచిత్రం (షార్ట్ ఫిల్మ్) మరియు ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్ గారు తెలిపారు.
జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్, గారి ఆదేశాల మేరకు పోలీస్ కళాబృందం అయిజ మండలం సంకపురంలో రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, డ్రగ్స్ దుష్ప్రభావాలు, పోక్సో చట్టం, సీసీ కెమెరాల ప్రాధాన్యత తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
➤ ప్రజావాణి.. బాధితులకు భరోసా
⟹ 18 మంది ఫిర్యాదుదారుల సమస్యలను నేరుగా విన్న జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్
⟹ ఫిర్యాదులపై తక్షణ చర్యలు.. నిష్పక్షపాత విచారణతో బాధితులకు న్యాయం చేయాలని అధికారులకు ఆదేశాలు
*➤ మారుతున్న కాలానికి అనుగుణంగా అప్డేట్ అవుతూ.. క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి: జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, IPS*
*⟹ ఎవరి పాత్రలో వారు న్యాయం చేస్తేనే పోలీస్ వ్యవస్థ పటిష్టం*
*⟹ కొత్త సిబ్బందికి క్రమశిక్షణ.. సీనియర్లకు మార్గనిర్దేశం మరింత కీలకం*
➤ గద్వాల రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, IPS.*
*⟹ ప్రజలకు అందుబాటులో ఉండాలి.. ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి.*
*⟹ 24×7 గస్తీతో నేరాలు, డ్రంక్ అండ్ డ్రైవ్‌తో రోడ్డు ప్రమాదాల నియంత్రణ.*
జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్, గారి ఆదేశాల మేరకు పోలీస్ కళాబృందం మనోపాడు మండలం చంద్రశేఖర్ నగర్ లో రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, డ్రగ్స్ దుష్ప్రభావాలు, పోక్సో చట్టం, సీసీ కెమెరాల ప్రాధాన్యత తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి, భారత మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి 122వ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు, ఐపీఎస్ గారు గాంధీజీ, లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Honouring Mahatma Gandhi and his timeless values of truth, non-violence and courage that continue to inspire generations and shape a better society.
Happy #GandhiJayanti
Cyber safety starts with awareness and empowering children & young people with the right knowledge is key to building a safer digital future.
Samagra Shiksha, Telangana, in collaboration with the Telangana Cyber Security Bureau (TGCSB) and CRY - Child Rights and You, is organising a special “Cyber Safety – Open Forum with Students” featuring a live interaction with the Shika Goel, IPS, Home Secretary & Director, TGCSB. Students will get an opportunity to engage, ask questions and discuss safe and responsible digital practices.
📅 30 September 2026
⏰ 2:00 PM - 3:00 PM
📺 Live on T-SAT
Let’s empower our young digital citizens to Think Before They Click, Respect Online, Keep Their Information Safe and Make a Safer Digital Tomorrow. 🔐
#CyberSafety #CyberAwareness #TGCSB