జూన్ 4...
తెలుగు జాతి ఎన్నటికీ మరవలేని చరిత్రాత్మకమైన రోజు...
జగనాసురుడనేవాడు తను బ్రతికినంత కాలం మరచిపోలేని చీకటి రోజు...
నవ్యాంధ్ర ఈ భూమి మీద తాను పరిఢవిల్లినన్ని రోజులూ మరవలేని అధ్భుత విజయాన్ని అందుకున్న రోజు...
జగనాసురుడికి, జగనాసురుడి మూకలకి ప్రతి క్షణాన్ని పీడకలగా మార్చిన రోజు...
నవ్వాంధ్ర జనులకి తమ రాష్ట్రం స్వర్ణాంధ్రగా మారడానికి ఎవ్వరూ పెకిలించలేని గట్టి పునాదిప���్డ రోజు...
అజరామర అమరావతి ఆనందతాండవం చేసిన మధురమైన రోజు...
వెరసి ఆంధ్రులకి చరిత్రలో తమకంటూ సువర్ణాక్షరాలతో ఒక ప్రత్యేకమైన పుట లిఖింపబడడానికి కారణమైన బ్రహ్మాండమైన రోజు...
#TDP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
#Amaravati
#IdhiManchiPrabhutvam
#PsychoFekuJagan
ఆత్మాభిమానం మెండుగా ఉండే రైతులు,
తమని, తమ ఆడవాళ్ళని, తమ కన్న బిడ్డలని తన మందలతో దారుణంగా, నీఛాతి నీఛంగా అమ్మలక్కలు తిట్టించి, తమ కండ్లముందే రక్తం కారేట్టు కొట్టించి, అక్రమ కేసులు బనాయించి పోలీసు స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిప్పి, వారి భవిష్యత్తుని బుగ్గి చేయడంతోబాటు, ఇంకా అనేక రకాలుగా కష్టానష్టాలు పాల్జేసినన జగ్గప్��ని,
తమ ఆత్మాభిమానం చంపుకోని కలుస్తారా...?
నిజమైన రైతైతే ఖచ్చితంగా తమకి, తమ వారికి జగ్గప్ప చేసిన ఘోర అవమానాన్ని మర్చిపోడు, జగ్గప్పనీ కలవడు...
#TDP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
#Amaravati
#IdhiManchiPrabhutvam
#PsychoFekuJagan
Hi @naralokesh Garu I built a Solution that would Really Transform the Capabilities, Skills & Empower Our Engineers & Graduates with the Best Among the Nation & Across the Globe .
I would like to have an Appointment just for a few minutes to show the Change we can bring in.
Kindly give me a few minutes.
BRO పార్టీలోకి
ఎన్నికలకు 16 నెలలు ముందు వచ్చాడు
పార్టీ పట్ల నిబద్ధత >>> 95% ఆఫ్ లీడర్స్
పార్టీ కార్యకర్తల పట్ల ప్రేమ, విధేయత >>> 99% of లీడర్స్
The Best speech of the మహానాడు, నో భజన, స్ట్రెయిట్ to the point 🔥🔥🔥
వేమిరెడ్డి + BRO కాంబినేషన్= సింహపురి కంచుకోట 🔥